నేరెళ్ల గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగనపల్లి మండలం నేరెళ్ల గ్రామ శివారులోని మలుపు వద్ద ఆర్టిసి బస్సు డీసీఎం వ్యాన్ ఎదురేదురుగా ఢీ.

తప్పిన పెను ప్రమాదం,పలువురికి గాయాలు.గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

డియర్ ఉమ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!