బావిలో పడి వృద్ధురాలు మృతి

ఎల్లారెడ్డిపేట మండల( Yellareddypet ) కేంద్రంలో ఓ వృద్ధురాలు ప్రమాదవశత్తు బావిలో పడి మృతి చెందింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బాధ దేవవ్వ(81) అనే వృద్ధురాలు శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది.

కుటుంబ సభ్యులు గాలిస్తున్న క్రమంలో వారి ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావి( Well )లో శనివారం శవమై తేలింది.

పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు వచ్చి బోరున విలపించారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వైరల్ వీడియో: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డ్యాన్స్‌ తో సందడి చేసిన కలెక్టర్‌