అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కి తప్పిన ముప్పు..!!

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తాజాగా ప్రయాణిస్తున్న విమానం లో టెక్నికల్ సమస్య ఏర్పడటంతో వెంటనే చాకచక్యంగా పైలెట్లు కిందకు దించేశారు.

వెళ్లాలనుకున్న గమ్యస్థానానికి వెళ్లకుండా తిరిగి వెనక్కి వచ్చేశారు.వాస్తవానికి అమెరికా ఉపాధ్యక్షురాలు  క‌మ‌లా హారిస్ మేరీల్యాండ్ నుంచి గ్వాటెమాల‌కు వెళ్లాలని ఎయిర్‌ఫోర్స్-2 విమానం ఎక్కి ప్రయాణం చేయడం జరిగింది ఆ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో .

సగం దూరం వెళ్ళిన వెంటనే పైలెట్లు గుర్తించి తిరిగి వచ్చేశారు.అమెరికా మీడియాలో ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.

ఈ క్రమంలో తామంతా క్షేమంగా ఉన్నామని .విమానం గాలిలో ఉన్న సమయంలో క్షేమంగా ల్యాండ్ పై దిగాలని ఎంతో ప్రార్థించమని.

అంతా అనుకున్నట్టుగానే భగవంతుడు తమ ప్రార్థన ఆలకించి .సురక్షితంగా దిగటానికి సహాయం చేశారని కమలా హారిస్ మీడియాతో తెలిపారు.

ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో వెంటనే మేరీల్యాండ్ నుండి మరో విమానం ద్వారా అమెరికా వైస్ ప్రెసిడెంట్ గ్వాటెమాల‌కు చేరుకున్నారు.

ఏపీలో కూటమి గెలుస్తుంది అంటూ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!