ఏప్రియల్ నుంచీ హెచ్ -1 బీ వీసాలో మార్పులు..
TeluguStop.com
అమెరికాలో ఉన్నత విద్యాసంస్థల నుంచి అడ్వాన్స్‌డ్ డిగ్రీలను పొందిన విదేశీ ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ట్రంప్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
అందుకుగాను హెచ్ -1 వీసాలో మార్పులని చేపట్టనున్నట్టుగా కూడా తెలిపింది.అది కూడా ఏప్రియల్ నెల నుంచీ మొదలవనుంది.
భారత్ ,చైనా మొదలగు దేశాలనుంచీ వచ్చే వారికంటే కూడా అమెరికా డిగ్రీలు ఉన్న వారికి అధిక ప్రాధాన్యతని ఇవ్వనున్నాట్టుగా తెలిపింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ట్రంప్ ముందు నుంచీ ప్రతిభ ఆదారిత వలసలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ముందు నుంచీ ప్రకటన ఇస్తూనే ఉన్నారు.
ఈ ఆధారంగానే వీటి రూపకల్పన ఉంటుందని తాజాగా తెలుస్తోంది.అంతేకాదు అమెరికాలో చదివి డిగ్రీలు చదివిన వారు హెచ్ -1 బీ లాటరీలలో ఎంపిక అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
అయితే ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే హెచ్-1బీ 2020 సెషన్‌కు మాత్రం ఇది అందుబాటులోకి రాదు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఇదిలాఉంటే అమెరికాలో ప్రతీ ఏటా 65 వేల హెచ్-1బీ వీసాలు అందుబాటులో ఉంటుంటాయి వీటికి మరో 20 వేల వీసాలని అదనంగా అమెరికన్ కాలేజీలలో అడ్వాన్స్‌డ్ డిగ్రీలు పొందిన వారికి మాత్రమే కేటాయిస్తున్నారు.
దీనినే మాస్టర్స్ క్యాప్ అని కూడా అంటారు.ప్రస్తుతం మాస్టర్స్ క్యాప్ లాటరీని తొలుత నిర్వహిస్తున్నారు.
ఈ లాటరీలో ఎంపిక కాలేనివారిని రెగ్యులర్ క్యాప్‌లో చేర్చి ర్యాండమ్ సెలెక్షన్ చేస్తారు.
ఆ సినిమాలో రొమాంటిక్ రోల్ లో ప్రభాస్.. మరో క్రేజీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమా?