న్యూజిలాండ్ గన్ కల్చర్ పై ప్రత్యేక చట్టం...!!!
TeluguStop.com
న్యూజిలాండ్ లో విపరీతంగా ఉన్న గన్ కల్చర్ ని అరికట్టేందుకు ప్రత్యేకమైన చట్టం తీసుకురాబోతున్నామని న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ సోమవారం వెల్లడించారు.
ఈ ప్రతిపాదనాకి గాను క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు.“క్రైస్ట్‌చర్చ్” లోని రెండు మసీదులపై జరిగిన నరమేధం ఘటనపై పారదర్శక విచారణ చేపడతామని ఆమె వెల్లడించారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఈ లేసి విచారణ కోసం పత్యేక కమిషన్ ఏర్పాటు చేశాము , ఈ దాడిలో దాదాపు 50 మంది మృతి చెందారని అమెర్ తెలిపారు.
అయితే ఈ చర్యలు మరొక సారి పునరావృతం కాకుండా చూసుకుంటామని ఆమె తెలిపారు.
అని ప్రాంతాలలో పోలీసుల నిఘా మరింత పెంచుతామని అన్నారు.ఎలాంటి అరాచకం జరగకుండా చూసుకుంటామని, అక్రమంగా తుపాకులు అమ్ముతున్న శాపులని సీజ్ చేస్తామని తెలిపారు.
అయితే క్రైస్ట్‌చర్చ్‌లో దాడికి పాల్పడ్డ నిందితుడు గన్‌సిటీ షాపు నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైంది.
త్వరలో అన్ని విధాలుగా ఆధారాలు సేకరించి భాదితులకి న్యాయం చేస్తామని అన్నారు.