అవకాశాల కోసం అందాలు ఆరబోస్తున్న స్టార్ హీరోయిన్..అయినా 

తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి బద్రి అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ గురించి తెలియని వారుండరు.

అయితే బద్రి చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దీంతో ఈ అమ్మడు స్వతహాగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటి కావడంతో బాలీవుడ్ సినీ అవకాశాలు క్యూ కట్టాయి.

కానీ అక్కడ సరైన హిట్టు లేకపోవడంతో అమీషా పటేల్ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే  యాక్టివ్ గా ఉంటుంది.

ఇందులో భాగంగా తన హాట్ హాట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో హీట్ పుట్టిస్తోంది.

అంతేకాక రోజురోజుకీ తన సోషల్ మీడియా మాధ్యమాల ఖాతాలలో ఫాలోవర్లను కూడా పెంచుకుంటోంది.

అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు కొంతమేర కొంతమేర సినీ అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచి ఫోటోలకు ఫోజులు ఇస్తోంది.

అయితే ఇంతగా హాట్ సిగ్నల్స్ పంపిస్తున్నప్పటి కీ దర్శక నిర్మాతలు మాత్రం ఈ అమ్మడు వైపు చూడడం లేదు.

అయినప్పటికీ పట్టు విడవకుండా అమీషా పటేల్ అవకాశాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ఈ విషయం ఇలా ఉండగా బాలీవుడ్లో ఈ అమ్మడు హృతిక్ రోషన్, సంజయ్ దత్, అమితాబ్ బచ్చన్ తదితర స్టార్ హీరోల సరసన నటించింది.

కానీ ఈ అమ్మడు నటించినటువంటి చిత్రాల్లో ఎక్కువ శాతం డిజాస్టర్ కావడంతో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు తీవ్రంగా  శ్రమిస్తోంది.

కాగా  ప్రస్తుతం అమీషా పటేల్ ప్రముఖ ఓటిటి సంస్థ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్లో నటించేందుకు చిత్ర యూనిట్ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

వైరల్ వీడియో: ఆడవాళ్లు అలర్ట్.. ఇలా సడన్‌గా టైరులో చున్నీ ఇరుక్కపోతే ప్రాణానికే ప్రమాదం..