జనసేనలోకి క్రికెటర్ అంబటి రాయుడు..!!

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు( Ambati Rayudu ) జనసేనలోకి ( Janasena ) వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో( Pawan Kalyan ) అంబటి రాయుడు సమావేశం అయ్యారు.

అయితే గత కొన్ని రోజుల కిందట వైసీపీలోకి( YCP ) వెళ్లిన అంబటి రాయుడు వారం రోజుల అనంతరం పార్టీని వీడిన సంగతి తెలిసిందే.

"""/" / ఈ క్రమంలోనే దుబాయ్ లో జరగనున్న ఇంటర్నేషనల్ లీగ్ - ILT20 లో పాల్గొనేందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అయితే తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ తో ఆయన సమావేశం కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.