ప్రారంభమైన అమెజాన్ సేల్.. శామ్‌సంగ్, వన్‌ప్లస్, మరిన్ని స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్…
TeluguStop.com
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023( Amazon Great Indian Festival Sale ) ఇప్పుడు ప్రైమ్ మెంబర్‌లతో పాటు అందరికీ ఓపెన్ అయ్యింది.
ఈ సేల్ స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ట్యాబ్లెట్‌లు, ఇయర్‌ఫోన్‌లతో సహా వివిధ రకాల గాడ్జెట్‌లపై గొప్ప డీల్‌లను అందిస్తోంది.
సేల్ ధరలతో పాటు, అమెజాన్ లిమిటెడ్-టైమ్ ఆఫర్‌లను, ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్‌లకు ఎక్స్‌ట్రా డిస్కౌంట్స్ కూడా అందిస్తోంది.
ఎంపిక చేసిన వస్తువులపై 89% వరకు ఆదా చేయవచ్చు.ఇక శామ్‌సంగ్, వన్‌ప్లస్, మరిన్ని స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్స్ కూడా అందిస్తోంది.
అవేవో చూద్దాం.h3 Class=subheader-style• వన్‌ప్లస్ 11/h3p """/" /
ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 11ని ( OnePlus 11 5G )అమెజాన్ సేల్ సమయంలో రూ.
48,749కే కొనుగోలు చేయవచ్చు.ఈ ధర 8GB RAM + 128GB స్టోరేజ్‌తో కూడిన బేస్ మోడల్ కోసం.
6GB RAM + 256GB వేరియంట్ కూడా తక్కువ ధరకే రూ.54,749కి అందుబాటులో ఉంది.
బ్యాంక్ ఆఫర్లు, కూపన్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో వీటిని పైన పేర్కొన్న తక్కువ ధరలకే సొంతం తీసుకోవచ్చు.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ.3,250 వరకు, కూపన్‌లతో అదనంగా రూ.
4,000 వరకు ఆదా చేసుకోవచ్చు.h3 Class=subheader-style• శామ్‌సంగ్ S23/h3p
శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ S23 8GB RAM + 128GB వేరియంట్ ను అమెజాన్ సేల్ సమయంలో రూ.
59,499కి కొనుగోలు చేయవచ్చు.8GB RAM + 256GB స్టోరేజ్‌తో ఉన్న హై-ఎండ్ వేరియంట్ రూ.
64,499కే అందుబాటులో ఉంది.వీటిపై ఆఫర్లలో రూ.
5,000 కూపన్ డిస్కౌంట్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ.10,500 సేవింగ్స్ ఉంటాయి.
•h3 Class=subheader-style రియల్‌మీ నార్జో 60 ప్రో/h3p
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 సందర్భంగా, రియల్‌మీ నార్జో 60 ప్రో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.
19,999, 12GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ రూ.24,499కే లభిస్తున్నాయి.
H3 Class=subheader-style• శామ్‌సంగ్ గెలాక్సీ A34/h3p
సేల్ సమయంలోని ఆఫర్లతో శామ్‌సంగ్ గెలాక్సీ A34 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.
24,749, 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.26,749కి అందుబాటులో ఉన్నాయి.
H3 Class=subheader-style• శామ్‌సంగ్ గెలాక్సీ M14 5G/h3p """/" /
శామ్‌సంగ్ గెలాక్సీ M14 5G( Samsung Galaxy M14 5G ) అమెజాన్ సేల్ సమయంలో 4GB RAM వేరియంట్ ధర రూ.
10,240, 6GB RAM వేరియంట్ ధర రూ.11,240గా ఉంది.
H3 Class=subheader-style• వన్‌ప్లస్ నార్డ్ CE 3/h3p """/" /
వన్‌ప్లస్ నార్డ్ CE 3 ( OnePlus Nord CE 3 5G )అమెజాన్ సేల్ సమయంలో 8GB RAM వేరియంట్‌ను రూ.
22,748, 12GB RAM వేరియంట్ రూ.24,748కే సొంతం చేసుకోవచ్చు.
H3 Class=subheader-style• వన్‌ప్లస్ నార్డ్ 3/h3p
వన్‌ప్లస్ నార్డ్ 3 8GB RAM వేరియంట్ రూ.
28,749, 16GB RAM వేరియంట్ రూ.31,748 తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉన్నాయి.
వైరల్: జకార్తా వీధుల్లో నాగుపాము మాంసంతో వంటకాలు.. ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది!