అద్భుతమైన ఈ మొక్క.. ఎక్కడ కనిపించినా వదలకండి..!

ముఖ్యంగా చెప్పాలంటే ప్రకృతి మనకు ప్రసాదించిన మొక్కలలో చాలా మొక్కలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.

కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు.భూమి పైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఎన్నో ఉంటాయి.

అటువంటి వాటిలో ఒకటి జిల్లేడు మొక్క( Jilledu Plant ).ఈ మొక్క బంజారా భూములలో ఎక్కువగా పెరుగుతుంది.

ఈ మొక్క దానంతట అదే పెరుగుతుంది.దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మన ఇంటి చుట్టూ ఆవరణలో పిచ్చి మొక్కలు పెరుగుతూ ఉంటాయి.కానీ వాటిలో కొన్ని మొక్కల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

చాలా మందికి ఈ విషయాలు అసలు తెలియదు. """/"/ ఈ జిల్లేడు మొక్కలోని కొమ్మలు, పూలు, పాలు, ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.

దీని ఉపయోగం శరీరంలో పేరుకుపోయిన వ్యాధులను దూరం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.దీని వాడకం ఎలాంటి నొప్పి నుండి అయినా ఉపశమనం కలిగిస్తుంది.

తలనొప్పి( Headache ), ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది.ప్రతి రోజు తప్పకుండా వాడితే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

ఇందులోనీ పువ్వులు, ఆకులు, కొమ్మలు వివిధ వ్యాధులను( Different Diseases ) దూరం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇది తలనొప్పి, చెవి నొప్పిని త్వరగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది.దీన్ని పైల్స్( Piles ) నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగించవచ్చు.

అలాగే ఈ మొక్క కడుపు సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. """/"/ దీన్ని వినియోగించడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.

దీనీ ఆకులను నూనెతో కలిపి ఉపయోగిస్తే మంట కూడా తగ్గిపోతుంది.దీని పువ్వులను తీసుకోవడం వల్ల పైల్స్ నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

ఈ మొక్క యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది.

చంద్రబాబుకు ప్రజల సమస్యలు అవసరం లేదు.. మంత్రి కారుమూరి ఫైర్