కొవ్వును కరిగించే ద్రాక్ష రసం.. రోజుకు ఒక గ్లాస్ తాగితే మరెన్నో లాభాలు!

పొట్ట చుట్టూ కొవ్వు భారీగా పేరుకుపోయిందా.? మీ శరీర ఆకృతిని మీరే అద్దంలో చూసుకోలేకపోతున్నారా.

? బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకునేందుకు ముప్ప తిప్పలు పడుతున్నారా.? డోంట్ వర్రీ మీకు ద్రాక్ష రసం అద్భుతంగా సహాయపడుతుంది.

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే సామర్థ్యం ద్రాక్ష రసానికి( Grape Juice ) ఉంది.

రోజుకు ఒక గ్లాస్ ద్రాక్ష రసం తాగితే బెల్లీ ఫ్యాట్ ( Belly Fat )మాయం అవ్వడమే కాదు మరెన్నో ఆరోగ్య లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరి ఇంతకీ ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ద్రాక్ష ర‌సాన్ని( Grape Juice ) ఎలాంటి చక్కర వేయకుండా ఇంట్లోనే తయారు చేసుకోండి.

ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి.రోజుకు ఒక గ్లాస్ ద్రాక్ష రసాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

ద్రాక్ష రసం శరీరంలో వేడిని పుట్టించి.కొవ్వును వేగంగా కరిగిస్తుంది.

కొద్దిరోజుల్లోనే మీ బాన పొట్టను ఫ్లాట్ గా మారుస్తుంది.అలాగే ద్రాక్ష రసంలో ఎన్నో రకాల మినరల్స్, విటమిన్స్ ఉంటాయి.

ప్రస్తుత ఈ చలికాలంలో కచ్చితంగా ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి.ద్రాక్ష రసంలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ మన ఇమ్యూనిటీ పవర్ ను ఇంప్రూవ్ చేస్తాయి.

సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి.అలాగే ద్రాక్ష రసం తాగడం వల్ల చలిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.

చర్మం కూడా హెల్తీగా, హైడ్రేటెడ్ గా ఉంటుంది. """/" / అంతేకాదు రోజుకు ఒక గ్లాస్ ద్రాక్ష రసం తాగితే గుండెపోటు ( Heart Attack )వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

జీర్ణ క్రియ వేగవంతంగా పనిచేస్తుంది.తలనొప్పి, నీరసం, అలసట వంటివి ఉన్నప్పుడు ఒక గ్లాస్‌ ద్రాక్ష రసం తాగితే వెంటనే రిలీఫ్ అవుతారు.

ఫుల్ ఎనర్జిటిక్ గా మారతారు.ఇక ద్రాక్ష రసంలో ఉండే కాల్షియం విటమిన్ కె ఎముకలను సైతం దృఢంగా మారుస్తాయి.

అక్కడ సోనూసూద్ కు 390 అడుగుల కటౌట్.. విద్యార్థులు అభిమానాన్ని చాటుకున్నారుగా!