వాము నీటిలో దీన్ని కలిపి తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!

మన దేశంలోని ప్రతి వంట గదిలో తప్పకుండా లభించే వస్తువులలో వాము ( Ajwain )కచ్చితంగా ఉంటుంది.

ఇది ఒక రకమైన మసాలా దినుసు అని దాదాపు చాలా మందికి తెలుసు.

ముఖ్యంగా చెప్పాలంటే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే వాముతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

రోజు పరిగడుపున వాము తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే పరిగడుపున వాము నీళ్లలో కొద్దిగా నిమ్మరసం( Lemon Juice ) పిండుకొని తాగితే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది.

"""/" / ఎలాంటి అనారోగ్య సమస్య( Health Problem ) ఉండదు.

స్థూలకాయం( Obesity ) నుంచి కూడా విముక్తి పొందవచ్చు.శరీరాన్ని అద్భుతంగా డీటాక్స్ చేసుకోవచ్చు.

ఇందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు.

మరీ ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి.ఒకే ఒక్క చెంచా వాము తో ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఇంకా చెప్పాలంటే ప్రతి రోజు పరిగడుపున వాము నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగడం అలవాటు చేసుకుంటే మీ అధిక బరువు కూడా తగ్గిపోతుంది.

"""/" / దీని వల్ల పిరియడ్స్ సమయంలో తలెత్తే నొప్పులు కూడా దూరమవుతాయి.

అలాగే రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది.పొట్ట నడుము చుట్టూ ఉండే కొవ్వు కూడా కరిగిపోతుంది.

ఇంకా చెప్పాలంటే ఆయుర్వేద శాస్త్రంలో వాముకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.వాములో థయమాల్ ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి.

ఫలితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్( Bad Cholesterol ) ఏర్పడకుండా నియంత్రించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

రోజు వాము నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం వల్ల గుండె సంబంధిత రోగాలు కూడా దూరమవుతాయి.

అలాగే రక్త సరఫరా నియంత్రణలో ఉంటుంది.ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక నిర్ణయం