అమరన్ సినిమాతో పది మెట్లు పైకి ఎక్కిన సాయిపల్లవి.. ఈ బ్యూటీకి తిరుగులేదుగా!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు కమర్షియల్ కోణంలోనే ఆలోచిస్తారు.సినిమాలో ప్రాధాన్యత ఉన్నా లేకపోయినా భారీ రెమ్యునరేషన్ ఇస్తే చాలని ఫీలవుతారు.

అయితే సాయిపల్లవి( Sai Pallavi ) మాత్రం ఇతర హీరోయిన్లకు ఎంతో భిన్నమనే సంగతి తెలిసిందే.

తాజాగా సాయిపల్లవి అమరన్ సినిమాతో( Amaran Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.అయితే అమరన్ సినిమాతో సాయిపల్లవి పది మెట్లు పైకి ఎక్కారనే చెప్పాలి.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మేజర్ సినిమాను పోలి ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నా తర్వాత సినిమాలతో సాయిపల్లవి భారీ సంచలనాలు సృష్టించడం పక్కా అని కామెంట్లు వినిపిసున్నాయి.

సాయిపల్లవి అమరన్ సినిమాలో తన యాక్టింగ్ తో అదరగొట్టారనే చెప్పాలి. """/" / శివ కార్తికేయన్,( Shiva Karthikeyan ) సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ బాగుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించిన సినిమాలలో ఒకటి కావడం గమనార్హం.

అమరన్ సినిమాకు తమిళనాట బుకింగ్స్ అదిరిపోయేలా ఉన్నాయి.చెన్నైలో ఫస్ట్ వీకెండ్ వరకు అమరన్ సినిమాకు టికెట్లు దొరకడం కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

"""/" / అమరన్ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 300 థియేటర్లలో విడుదలైందని తెలుస్తోంది.అమరన్ సినిమా బుకింగ్స్ విషయంలో అదరగొడుతోంది.

సాయిపల్లవి హీరోయిన్ గా నటించడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.సాయిపల్లవి ప్రమోషన్స్ ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయ్యాయి.

సాయిపల్లవి తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సాయిపల్లవి రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలోనే ఉందని తెలుస్తోంది.

సాయిపల్లవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్..!