‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ కలెక్షన్స్‌

రవితేజ, ఇలియానా జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రంకు నెగటివ్‌ టాక్‌ వచ్చింది.మరోసారి అదే మూస తరహా స్క్రీన్‌ప్లేతో దర్శకుడు శ్రీనువైట్ల బోర్‌ కొట్టించాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇలియానా కూడా ఈ చిత్రంతో ఆకట్టుకోలేక పోయింది.మరీ లావుగా, మునుపటి రూపం ఛాయలు ఏమాత్రం కనిపించకుండా ఆమె ఆకట్టుకోలేక పోయింది.

మొత్తంగా అమర్‌ అక్బర్‌ ఆంటోనీ సినిమా ఫ్లాప్‌ అని తేలిపోయింది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ సినిమా ఫ్లాప్‌ అయినా కూడా మొదటి రోజు కలెక్షన్స్‌ ఒక మోస్తరుగా వచ్చాయి.

పెద్దగా పోటీ లేకపోవడంతో పాటు, సినిమాకు మొదటి నుండి కూడా అంచనాలు ఎక్కువగా ఉన్న కారణంగా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 3.

42 కోట్ల షేర్‌ను దక్కించుకుంది.రవితేజ మూవీ ఈ స్థాయిలో రాబట్టడం అంటే గొప్పే అని చెప్పుకోవాలి.

ఇక రెండవ రోజు కలెక్షన్స్‌ మరీ దారుణంగా పడిపోయాయి.ట్యాక్సీవాలా విడుదల అవ్వడంతో రెండవ రోజే ఈ చిత్రం కలెక్షన్స్‌ డ్రాప్‌ అయ్యాయి.

రెండవ రోజు కనీసం కోటి షేర్‌ కూడా దక్కలేదని తెలుస్తోంది.ఇక ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం దారుణమైన కలెక్షన్స్‌ను చవిచూస్తోంది.

H3 Class=subheader-styleఏరియాల వారిగా మొదటి రోజు దక్కించుకున్న షేర్‌ :/h3p నైజాం - 1.

26 కోట్లు సీడెడ్ - 47 లక్షలు ఉత్తరాంధ్ర - 45 లక్షలు ఈస్ట్ - 29 లక్షలు వెస్ట్ - 21 లక్షలు కృష్ణ - 20 లక్షలు గుంటూరు - 41 లక్షలు నెల్లూరు - 13 లక్షలు మొత్తం - 3.

42 కోట్లు.

హీరో అజిత్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన భార్య షాలిని.. అసలేం జరిగిందంటే?