అదరగొట్టే అందాలతో అమలా పాల్..!

సినిమాలతో సంబంధం లేకుండా ఆడియెన్స్ ను అలరించే వారిలో అమలా పాల్ ఒకరు.

కోలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా చేసింది.

అయినా సరే తెలుగు ఆడియెన్స్ కు అమలా పాల్ అంటే సూపర్ క్రేజ్.

ఇక డైరక్టర్ ఏ.ఎల్ విజయ్ తో పెళ్లి.

డైవర్స్ ఆమె కెరియర్ మీద ఎఫెక్ట్ పడేలా చేశాయి.తిరిగి మళ్లీ కెరియర్ ప్రారంభించినా మునుపటి ఫాలోయింగ్.

క్రేజ్ దూరమయ్యాయన్నది వాస్తవం.అయినా సరే తన గ్లామర్ షోతో ఆకట్టుకోవాలని చూస్తుంది అమలా పాల్.

,/br ఈ క్రమంలో సినిమాలు ఉన్నా లేకున్నా ఆమె హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది.

వారానికో ఫోటో షూట్ తో అమలా పాల్ ఆడియెన్స్ ను డిస్ట్రబ్ చేస్తుందని చెప్పొచ్చు.

లేటెస్ట్ గా అమలా పాల్ బ్లాక్ అండ్ బ్లాక్ ఫోటో షూట్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

ఫుల్ బ్లాక్ శారీ లుక్ లో హాట్ హాట్ గా కనిపిస్తుంది అమలా పాల్.

అమ్మడు చేస్తున్న ఈ గ్లామర్ షో కుర్రాళ్లని ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.ఇప్పటికైనా సరైన ఛాన్స్ రావాలే కాని తానేంటో ప్రూవ్ చేస్తా అని అంటూ రెచ్చిపోతుంది అమలా పాల్.

కలశ ఫౌడేషన్ నిర్వాహకురాలు చిన్నారి కలశ నాయుడిని వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం