Sneha Reddy :శోభనం గదిలోకి వెళ్ళనంటూ గోల చేసిన బన్నీ.. దెబ్బకు స్నేహ రెడ్డి చేసిన పనికి షాకైన అల్లు ఫ్యామిలీ?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్.

చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు అందుకున్నాడు.

మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికీ కూడా అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి.ఇక గత ఏడాది విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు.

ఇక మంచి హోదాలో ఉన్న సమయంలోనే స్నేహ రెడ్డి( Sneha Reddy )ని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.

ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు.అందులో తన కూతురు అర్హ ను రీసెంట్గా శాకుంతలం సినిమాతో వెండితెరకు కూడా పరిచయం చేశాడు.

ఆయన భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మంచి ఫాలోవర్స్ సంఖ్య కూడా పెంచుకుంది.

"""/" / ఏ స్టార్ హీరో భార్య అందుకోనంత గుర్తింపును సోషల్ మీడియా ద్వారా అందుకుంది స్నేహారెడ్డి.

తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలనే కాకుండా ఇతర విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక ఈమధ్య స్నేహ రెడ్డి కూడా అందాలను బాగా ఆరబోస్తుంది.అల్లు అర్జున్ సపోర్ట్ ( Allu Arjun )ఎక్కువగా ఉండటంతో స్టార్ హీరోయిన్ మాదిరిగా తయారవుతూ బాగా హల్ చల్ చేస్తుంది.

"""/" / అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా వీరికి సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది.

అదేంటంటే.వీరి పెళ్లి తర్వాత తమ ఫస్ట్ నైట్ రోజు శోభనం గదిలోకి వెళ్ళటానికి బన్నీ బాగా సిగ్గుపడ్డాడట.

లోపలికి వెళ్లడానికి చాలా మొండికేసాడట.అంతే కాకుండా కావాలని ఫస్ట్ నేను వెళ్ళను స్నేహాని వెళ్ళమను రూంలోకి అంటూ గోల గోల చేశాడట.

అయితే ఆచారం ప్రకారం ముందు అబ్బాయి వెళ్లాలి.ఆ తర్వాతే అమ్మాయి వెళ్ళాలి.

ఇక అది చెప్పినా కూడా బన్నీ వినలేదట.ఇక బన్నీ నో నో అంటూ ముహూర్తం సమయాన్ని దాటేస్తున్నాడట.

Bollywood """/" / దీంతో స్నేహారెడ్డి ఇక భరించలేక ధైర్యం చేసి ఫస్ట్ తానే శోభనం గదిలోకి అడుగు పెట్టిందట.

దీంతో స్నేహ రెడ్డి అలా నేరుగా వెళ్లడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారట.

అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం తెలిసిన అల్లు అభిమానులు స్నేహ రెడ్డి మామూలు గడుసు పిల్ల కాదు కదా అంటూ.

సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 ) సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన టైలర్ కూడా విడుదల కాగా అది చూసి ప్రేక్షకులు ఆ సినిమాపై మరింత అంచనాలు పెంచుకున్నారు.

ఇక ఈ సినిమా ఎన్ని కోట్లు వెనకేసుకుంటుందో చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్31, గురువారం 2024