తెలంగాణ ఎన్నికల బరిలో ఐకాన్ స్టార్… ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం?
TeluguStop.com
టాలీవుడ్ ఐకాన్ స్టార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.అంటే అల్లు అర్జున్(Allu Arjun) సినిమాలలోకి రాబోతున్నారు అనుకుంటే పొరపాటే ఈయన ఎలాంటి ఎన్నికలలో పోటీకి సిద్ధంగా లేరని అయితే తనకు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Kancharla Chandrasekhar Reddy) మాత్రం ఈసారి టిఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో తన మామయ్యకు మద్దతుగా అల్లు అర్జున్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతున్నారని సమాచారం.
కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడిగా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే ఈయన వచ్చే ఎన్నికలలో ఈ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
"""/" /
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి.అయితే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి 2014లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా( BRS ) ఆయన పోటీచేసి ఓడిపోయారు.
ఈసారి మాత్రం చంద్రశేఖర్ రెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీకి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే నియోజకవర్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఇక ఈనెల 19వ తేదీ నుంచి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల కార్యకలాపాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోని అల్లు అర్జున్ కూడా పాల్గొనబోతున్నారని సమాచారం. """/" /
ఇక ఈ ఎన్నికల బరిలో చంద్రశేఖర్ రెడ్డి నిలబడుతున్న నేపథ్యంలో ఈయన తనకు మద్దతుగా తన అల్లుడు ప్రముఖ సినీ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా రంగంలోకి దింపతునట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ సైతం తన మామయ్య చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమా(Pushpa 2 Movie) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) డైరెక్షన్లో ఈయన మరో సినిమా చేయబోతున్నారు.
గురుద్వారాలో ఘర్షణ .. బెల్జియంలో భారత సంతతి సిక్కు మృతి