Allu Arjun Sneha Reddy : అల్లు అర్జున్ సినిమాలలో స్నేహ రెడ్డికి ఆ సినిమా అంటే అంత ఇష్టమా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఒకరు.
ఈయన అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి అల్లు అర్జున్ మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.
అనంతరం ఈయన సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య ,ఆర్య 2 ,బన్నీ, హ్యాపీ వంటి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమా( Pushpa ) ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా అల్లు అర్జున్ కు విపరీతమైనటువంటి అభిమానులను కూడా సొంతం చేసింది.
ఇలా సినిమా సినిమాకు అల్లు అర్జున్ తన నటన నైపుణ్యాలను పెంచుకుంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు.
"""/" /
ఇక పుష్ప సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన ఈ సినిమాకు సీక్వెల్ చిత్రమైనటువంటి పుష్ప 2( Pushpa 2 ) సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఈ సినిమా కూడా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఇలా ఒక స్టార్ హీరో ఎన్ని వందల సినిమాలు చేసిన వారికంటూ గుర్తింపు తెచ్చిన సినిమాలు కొన్ని ఉంటాయి.
అంతేకాకుండా ఆ హీరోలు నటించిన కొన్ని సినిమాలను పదే పదే చూడాలి అనే భావన అభిమానులలో కలుగుతుంది.
"""/" /
ఇలా అల్లు అర్జున్ నటించిన సినిమాలలో కూడా కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు.
ఇలా అల్లు అర్జున్ అభిమానులు ఆయన నటించిన సినిమాలలో తరచూ అభిమానించే సినిమా ఏదైనా ఉంది అంటే అది ఆర్య( Arya ) సినిమా అని చెప్పాలి.
ఈ సినిమాలో అల్లు అర్జున్ లవర్ బాయ్ గా ఎంతో అద్భుతంగా నటించారు.
"""/" /
ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించినటువంటి అల్లు అర్జున్ సినిమాలలో తన భార్య అల్లు స్నేహారెడ్డి( Sneha Reddy ) కి ఏది ఇష్టం అనే విషయం గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అల్లు స్నేహారెడ్డి కి తన భర్త నటించిన సినిమాలలో ఏది ఇష్టం అనే విషయాన్నికి వస్తే ఆయన అభిమానులు ఏ సినిమానైతే అమితంగా ఇష్టపడతారు.
స్నేహ రెడ్డికి కూడా అదే సినిమా అంటే ఇష్టం అని తెలుస్తుంది.ఆర్య సినిమా అంటే స్నేహ రెడ్డికి చాలా ఇష్టమట.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమెరికాలో భారతీయుల బహిష్కరణ .. ట్రావెల్ ఏజెన్సీలపై పంజాబ్ పోలీసుల ఫోకస్