ఆహా.. అల్లుఅర్జున్ తెలివే తెలివి.. ఏం చేశాడంటే?
TeluguStop.com
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగి దతాబ్దాలు గడిచి పోతున్న ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ని కొనసాగుతున్నాడు చిరంజీవి.
మెగాస్టార్ మేనల్లుడిగా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం అయ్యాడు అల్లు అర్జున్ ఇక కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు అటు మెగా కాంపౌండ్ నుంచి అరడజనుకు పైగా హీరోలు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు.
అయితే ఇక మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అల్లు అర్జున్ మాత్రం ఎంతో కష్టపడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు.
పుష్పాతో పాన్ ఇండియా స్టార్ గా కూడా మారిపోయాడు.ఇక ఇప్పుడు అల్లు వారి అబ్బాయి రూటు మార్చాడు అనేది తెలుస్తుంది.
ఇటీవలి కాలంలో ఏ ఫంక్షన్ కి వెళ్ళినా అక్కడ మెగాస్టార్ పవర్ స్టార్ గురించి ఎక్కడ ప్రస్తావించడం లేదు అల్లు అర్జున్.
గట్టిగా అడిగితే అభిమానం అనేది గుండెల్లో ఉండాలి బయటకు చెప్పకపోయినా పర్వాలేదు అంటూ కవిత్వాలు చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇటీవల జరిగిన వరుణ్ తేజ్ గని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇలాంటిదే చేసాడు.
తనకు విశాఖ అంటే ఎంతో ఇష్టం అంటూ బోలెడంత ప్రేమను కురిపించిన అల్లు అర్జున్ ఇక తన మాటలతో అభిమానులందరినీ కూడా ఫిదా చేశాడు అని చెప్పాలి.
"""/"/
ఇక గని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాటలు చూసిన తర్వాత ఆహా అల్లు అర్జున్ సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా మాటల్లో మొనగాడే అని అనుకుంటున్నారు.
ఎందుకంటే సినిమా హీరోలకూ ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎంతమేరకు మాట్లాడాలి అని తెలిసి ఉండాలి.
మాటలతోనే సినిమాలను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడం.ఇక మాటలతోనే అందరినీ ఫిదా చేయడం చేయాలి.
అది బన్నికి బాగా తెలుసు అన్నది తెలుస్తుంది.ఇక మెగా కాంపౌండ్ నుంచి తాను బయటకు వచ్చేసాను అన్న విషయాన్ని అసలు ఒప్పుకోడు బన్నీ.
కానీ మెగా స్టార్ పవన్ పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించడూ.ఏదేమైనా అల్లు అర్జున్ టాకింగ్ టెక్నిక్ ఆహా అనే రేంజ్ లో ఉంది అని అంటున్నారు ప్రేక్షకులు.
ఫేస్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోవాలా.. అయితే ఈ టిప్స్ ట్రై చేయండి!