పవన్ కళ్యాణ్ ను కలవబోతున్న అల్లు అర్జున్…
TeluguStop.com
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్( Allu Arjun ) కు మెగా ఫ్యామిలీకి మధ్య చాలా రకాల గొడవలు అయితే జరుగుతున్నాయన్న విషయం మనకు తెలిసిందే.
పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా గెలిచి గెలిచి మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయనకు కనీస మద్దతు కూడా ఇవ్వకపోయినా కూడా ఆయన గెలిస్తే కలిసి కంగ్రాట్యులేషన్స్ కూడా చెప్పకుండా అల్లు అర్జున్ ఉండటం అనేది కరెక్ట్ కాదు.
ఇక ఇప్పటికే మెగా ఫ్యాన్స్ ( Mega Fans )ఆయన మీద విపరీతమైన కోపం తో ఉన్నారు.
నిజానికి మెగా అభిమానులు లేకపోతే అల్లు అర్జున్ అనేవాడు లేడు.కానీ ఎందుకు ఆయన అలా బిహేవ్ చేస్తున్నాడు అనే విషయం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.
ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గురించి 'చెప్పను బ్రదర్' అని అనడం తో చాలా వరకు విమర్శలను ఎదుర్కొన్న అల్లు అర్జున్ మరొకసారి వైసీపీ( YCP ) పుణ్యమాని ఆ పార్టీకి సపోర్ట్ చేసి భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాడు.
"""/" /
ఇక ఇలాంటి క్రమంలోనే తను చేస్తున్న పుష్ప 2( Pushpa 2 ) సినిమా కూడా పోస్ట్ పని అయింది.
ఇక ఎటు చూసిన కూడా ఇప్పుడు అల్లు అర్జున్ కి చాలా బ్యాడ్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి.
మరి దాన్ని గుడ్ టైం గా మార్చుకునే సమయం ఎప్పుడు వస్తుంది అనే దానికోసమే ఆయన ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక నిజానికి ఆయన ఇప్పుడు కూడా వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిసి కంగ్రాట్స్ చెప్తే బాగుంటుందని చాలామంది మెగా అభిమానులు ఆశిస్తున్నారు.
"""/" /
ఎందుకంటే తను కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోనే కాబట్టి అతనిని దూరం పెట్టడం మెగా ఫ్యామిలీకి కూడా నచ్చడం లేదు.
ఇక ఇలాంటి క్రమంలోనే తను కూడా అందరితో కలిసి ఉంటే ఆయనకి కూడా బాగుండేది కదా అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ని కలవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక దీని ప్రకారం పవన్ కళ్యాణ్ ని కలిసి తనని స్వయంగా తనే ఇంటికి తీసుకెళ్ళి లంచ్ చేయించే విధంగా ప్రయత్నాలకు చేస్తున్నారట.
రాహుల్ అమెరికా పర్యటన : సిక్కులపై వ్యాఖ్యలు… గురుపత్వంత్ మద్ధతు, మండిపడ్డ బీజేపీ