బన్నీ లవ్ స్టోరీ అప్పుడు మొదలైందట..!

బన్నీ లవ్ స్టోరీ అప్పుడు మొదలైందట!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ లోవబుల్ కపుల్స్ లో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి కూడా ఒకరు.

బన్నీ లవ్ స్టోరీ అప్పుడు మొదలైందట!

తొమ్మిది సంవత్సరాల వీరి దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా, అందంగా కొనసాగుతుంది.బన్నీ, స్నేహ రెడ్డి వీరిద్దరూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

బన్నీ లవ్ స్టోరీ అప్పుడు మొదలైందట!

ఇదిలా ఉండగా మరో వైపు అల్లు అర్జున్ ప్రేమ కథ ఎలా మొదలైంది, ఎన్నాళ్ల నుంచి ప్రేమించుకున్నారు.

? అన్న అంశాలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి.అల్లు అర్జున్, స్నేహ లవ్ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంది.

అల్లు అర్జున్ స్నేహను చూసిన తొలి చూపులోనే స్నేహతో ప్రేమలో పడిపోవడం, మరోవైపు ఇండస్ట్రీకి వచ్చి మంచి స్టార్ హీరోగా ఎదిగిపోవడం బన్నీ లైఫ్ లో అలా.

అలా.జరిగిపోయాయి అంతే.

ఇక మరోవైపు అల్లు వారి ఇంట్లో అల్లు అర్జున్ కోసం పెళ్లి సంబంధాలు చూడడం కూడా మొదలు పెట్టిన సమయంలో తన ప్రేమ సంగతి చెప్పి స్నేహ తోనే వివాహం చేసుకున్నాడు.

"""/"/ తొలిసారి స్నేహారెడ్డి అల్లు అర్జున్ ఎక్కడ చూశాడో అని అనుకుంటున్నారా.? అర్ధరాత్రి దాటాకా ఒక పబ్ లో చూశానని, తన సన్నిహితులతో చెప్తూ ఉంటాడు అల్లు అర్జున్.

ఆ అర్ధరాత్రి సమయం స్నేహాని చూసి ఆమెలో అప్పుడే ఏదో స్పార్క్ కనిపెట్టాడు బన్నీ.

సినిమాల్లో చూపించిన విధంగా నచ్చిన అమ్మాయి కనబడగానే గుండెల్లో గంటలు మోగుతాయి కదా అలా బన్నీ కి కూడా జరిగింది.

దాంతో అక్కడి నుంచే తన ప్రేమ కథను మొదలు పెట్టాడు బన్నీ.ఇక అసలే స్టైలిష్ స్టార్ హీరో.

పైగా పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు.ఇంకేముంది స్నేహా రెడ్డి కూడా నో చెప్పడానికి ఎటువంటి చాన్స్ లేదు.

దాంతో వెంటనే స్నేహ కూడా అల్లు అర్జున్ ఓకే చెప్పేసింది.అనంతరం కొన్నాళ్లు ప్రేమ కథ కొనసాగించి అనంతరం ఇంట్లో ఒప్పించి ఇద్దరు వివాహం చేసుకున్నారు అల్లు అర్జున్, స్నేహ రెడ్డిలు.

ఇక వీరిద్దరూ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వారి కుటుంబానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను సంతోష పరుస్తున్నారు.

దారుణం .. కన్నకూతురితో గోల్డ్ స్మగ్లింగ్ చేయించిన ఎన్ఆర్ఐ తల్లి, చివరికి.!

దారుణం .. కన్నకూతురితో గోల్డ్ స్మగ్లింగ్ చేయించిన ఎన్ఆర్ఐ తల్లి, చివరికి.!