హీరోగా ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న బన్నీ... ఎమోషనల్ ట్వీట్

హీరోగా ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న బన్నీ… ఎమోషనల్ ట్వీట్

స్టైలిష్ స్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన బ్యాండ్ క్రియేట్ చేసుకున్న హీరో అల్లు అర్జున్.

హీరోగా ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న బన్నీ… ఎమోషనల్ ట్వీట్

మొదటి సినిమా గంగోత్రీ నుంచి ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా వరకు ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ సరికొత్తగా ప్రేక్షకులకి అల్లు అర్జున్ కనిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.

హీరోగా ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న బన్నీ… ఎమోషనల్ ట్వీట్

అలాగే ఇప్పటి వరకు చేసిన సినిమాలలలో కథల పరంగా, క్యారెక్టర్స్ పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూనే వస్తున్నాడు.

ఈ కారణంగా అల్లు అర్జున్ ని టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా అభివర్ణిస్తారు.

యూత్ ఐకాన్ గా, స్టైల్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా బన్నీ ప్రెజెంట్ హీరోలలో ఉన్నాడు.

కేవలం తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా తన సినిమాల ద్వారా అల్లు అర్జున్ సొంత అభిమానగణం సొంతం చేసుకున్నాడు.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసుడుగా, మెగా స్టార్ చిరంజీవి నట వారసత్వంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బన్నీ మొదటి సినిమానే రాఘవేంద్రరావు లాంటి స్టార్ దర్శకుడుతో చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు.

మొదటి సినిమాతోనే నటుడుగా మంచి మార్కులు వేయించుకున్న లుక్స్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

"""/"/ అయితే తన రెండో సినిమా ఆర్యకి వచ్చేసరికి తనని తాను పూర్తిగా మార్చుకొని సరికొత్త లుక్ తో దర్శనం ఇచ్చాడు.

అప్పటి నుంచి సినిమా సినిమాకి మేకోవర్ లో తనని తాను కొత్తగా రిప్రజెంట్ చేసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్ళు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా బన్నీ ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని షేర్ చేసుకొని ఎమోషనల్ ట్వీట్ చేశారు.

నా తొలి సినిమా విడుద‌లై 18 ఏళ్లు అవుతుంది.నా 18 ఏళ్ల సినీ ప్ర‌యాణంలో తోడుగా నిలిచిన ప్ర‌తి ఒక్క‌రికీ నేను మ‌న స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను.

ఇన్నేళ్లుగా మీరు నాకు తోడుగా నిలుస్తుండ‌డం నా అదృష్టం అని బ‌న్నీ ట్వీట్ చేశాడు.

అమెరికా గగనతలంలో వింత వస్తువు కలకలం.. కాలిఫోర్నియాలో పైలట్ సంచలన రిపోర్ట్!