పెళ్లికి ముందు నా ఎఫైర్ల గురించి ఏమీ దాచలేదు.. బన్నీ సంచలన వ్యాఖ్యలు వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ( Allu Arjun )కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.
బన్నీ పెళ్లి జరిగి చాలా సంవత్సరాలే కాగా స్నేహారెడ్డితో ( Snehareddy )పెళ్లికి ముందు బన్నీకి సంబంధించి కొన్ని గాసిప్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడం జరిగింది.
అయితే ఆ గాసిప్స్ గురించి, ఎఫైర్స్ గురించి బన్నీ క్లారిటీ ఇవ్వగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.
పెళ్లికి ముందు నా ఎఫైర్ల గురించి ఏమీ దాచలేదంటూ బన్నీ కామెంట్లు చేశారు.
పెళ్లికి ముందు నా ఎఫైర్ల గురించి నా భార్యకు మాత్రం తెలుసని బన్నీ అన్నారు.
ఎంతమంది వాళ్ల పేర్లు ఏంటి అనే విషయాలను మాత్రం ఇప్పుడు అడగొద్దని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
పెళ్లి అనేది రీసెట్ బటన్ లాంటిదని పెళ్లి తర్వాత ఏంటనేది మాత్రమే మ్యాటర్ అని బన్నీ కామెంట్లు చేశారు.
పెళ్లికి ముందు ఏం జరిగిందనే లెక్క ఇక్కడ అనవసరం అని అల్లు అర్జున్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
"""/" /
మా ఆవిడకు మాత్రం అన్నీ చెప్పేశానని ఏదో చెప్పి మేనేజ్ చేసుకున్నానని బన్నీ వెల్లడించారు.
నా లైఫ్ లో స్నేహారెడ్డినే తొలిసారి చూసి ప్రేమలో పడ్డానని ఆమెనే పెళ్లి ( Wedding )చేసుకున్నానని నా కొడుకు అయాన్ కు చెప్పానని కాబట్టి దానికే అంతా ఫిక్స్ అయితే బెటర్ అని బన్నీ తెలిపారు.
బన్నీ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం. """/" /
బన్నీ మరికొన్ని రోజుల్లో పుష్ప ది రూల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
పుష్ప ది రూల్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా తొలిరోజే రికార్డ్ స్థాయి కలెక్షన్లను అందుకునే ఛాన్స్ అయితే ఉంది.
బన్నీ ఫ్యాన్స్ ఆశలను ఈ సినిమా ఎంతమేర నెరవేరుస్తుందో చూడాలి.
డాకు మహారాజ్ సినిమా 200 కోట్ల కలెక్షన్స్ ను వసూల్ చేస్తుందా..?