అల్లు 'అర్జున్ రెడ్డి' మీటింగ్ ఎందుకో..?
TeluguStop.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అర్జున్ రెడ్డి సినిమాతో బాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిన సందీప్ వంగ ప్రస్తుతం అక్కడ యానిమల్ సినిమా చేస్తున్నాడు.
ఆ సినిమా తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ ప్లానింగ్ లో ఉన్నాడు.మెగా అభిమాని అయిన సందీప్ వంగ తన నెక్స్ట్ సినిమా మెగా హీరోతో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
అసలైతే అర్జున్ రెడ్డి సినిమా అల్లు అర్జున్ చేయాల్సి ఉండగా ఆ ఛాన్స్ విజయ్ దేవరకొండ కొట్టేశాడు.
అందుకే మంచి కథ ఉంటే అల్లు అర్జున్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు సందీప్ వంగ.
స్పిరిట్ తర్వాత ఎలాగు తను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడు కాబట్టి అతనితో టచ్ లో ఉంటూ తన ప్రాజెక్ట్ కి సంబందించిన విషయాలను తెలుసుకుంటున్నాడు అల్లు అర్జున్.
"""/"/
అంతేకాదు తన సినిమాకు కావాల్సిన ఎలాంటి సహాయాన్ని అయినా ఇచ్చేందుకు తాను సిద్ధమని అంటున్నాడట.
ఓ ఈవెంట్ లో కలిసిన అల్లు అర్జున్, సందీప్ వంగ ఇలా కెమెరీ క్లిక్ అనిపించేలా చేశారు.
ఏది ఏమైనా అల్లు అర్జున్ రెడ్డి ఈ కాంబోనే ఎప్పటికీ స్పెషల్ అనిపించేలా చేస్తారని చెప్పొచ్చు.
రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన చిరు… ఇద్దరూ అంటూ?