అల్లు అర్జున్ జైలు వెళ్ళడం పక్కనా..? జనవరి 10 వ తేదీన ఏం జరగబోతోంది..?
TeluguStop.com
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడమే కాకుండా భారీ రికార్డులను కూడా కొల్లగొడుతూ మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక రేవంత్ రెడ్డి( Revanth Reddy ) లాంటి సీఎం తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి ఆదరణను అందిస్తున్నప్పటికి ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని అనవసరపు కార్యకలాపాల కారణంగా ఇండస్ట్రీలో ఉన్న అందరూ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది.
నిజానికి పుష్ప 2 సినిమా( Pushpa 2 Movie ) రిలీజ్ రోజున జరిగిన ఘటన వల్ల ఇండస్ట్రీలో బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్( Benefit Shows, Premiere Shows ) ఏమీ లేకుండా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు.
"""/" /
మరి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ( Allu Arjun )మధ్య నడుస్తున్న వివాదం తగ్గుముఖం పట్టిందా? ఈ కేసులో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ వదిలేసే ప్రసక్తే లేదా ఇక జనవరి 10వ తేదీన ఆయన మద్యంతర బేయిల్ గడువు ముగిస్తున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు.
మరి ఈ కేసులో అల్లు అర్జున్ తప్పకుండా జైలుకు పోతాడా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న అల్లు అర్జున్ ఈ కేసు విషయంలో భారీగా తన ఇమేజ్ను డామేజ్ చేసుకుంటున్నాడని చాలామంది సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఆయన పుష్ప 2 సినిమాతో భారీ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.
ఇక రాబోయే రోజుల్లో ఇంతకు మించిన బెటర్ సక్సెస్ సాధించాల్సిన అవసరమైతే ఉంది.
"""/" /
ఒకవేళ ఈ కేసులో ఆయన అరెస్టు అయి జైలుకు వెళితే ఆయన సినిమా కెరియర్ మీద భారీగా ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఒకవేళ ఈ కేసులో ఆయన అరెస్టు అయి జైలుకు వెళితే ఆయన సినిమా కెరియర్ మీద భారీగా ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మ్యాడ్ స్క్కేర్ పై అంచనాలు పెంచేసిన స్వాతిరెడ్డి సాంగ్.. మరో భారీ హిట్ పక్కా అంటూ?