ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ రెమ్యునరేషన్ లెక్కలివే.. ఆ రేంజ్ లో అందుకుంటున్నారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ రెమ్యునరేషన్ లెక్కలివే ఆ రేంజ్ లో అందుకుంటున్నారా?

గత కొన్నేళ్లలో టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు ఊహించని స్థాయిలో పెరిగాయనే సంగతి తెలిసిందే.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ రెమ్యునరేషన్ లెక్కలివే ఆ రేంజ్ లో అందుకుంటున్నారా?

ఇతర హీరోలతో పోల్చి చూస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Icon Star Allu Arjun ) రెమ్యునరేషన్ విషయంలో మరింత టాప్ లో ఉన్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ రెమ్యునరేషన్ లెక్కలివే ఆ రేంజ్ లో అందుకుంటున్నారా?

పుష్ప2( Pushpa 2 ) సినిమాకు 240 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్న బన్నీ అట్లీ( Atlee ) సినిమాకు 175 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.

సన్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.అల్లు అర్జున్ రెమ్యునరేషన్( Allu Arjun Remuneration ) తో పాటు లాభాల్లో 15 శాతం వాటాగా అందుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఏ స్టార్ హీరో కూడా ఈ స్థాయి పారితోషికం అందుకోవడం లేదు.

బన్నీ క్రేజ్ చూసి ఇతర స్టార్ హీరోలు సైతం ఒకింత షాకవుతున్నారు.అల్లు అర్జున్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

"""/" / బన్నీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా 2026లో ఒక సినిమా, 2027లో ఒక సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

రొటీన్ సినిమాలను ఎంచుకోవడానికి బన్నీ ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదనే సంగతి తెలిసిందే.

బన్నీ కెరీర్ పరంగా ప్రస్తుతం సరైన దారిలో నడుస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.బన్నీ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందనే సంగతి తెలిసిందే.

"""/" / అల్లు అర్జున్ ఇతర భాషల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడం ఈ హీరోకు కెరీర్ పరంగా ప్లస్ అయింది.

అల్లు అర్జున్ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉన్నారు.ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా బన్నీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

బన్నీ కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తారేమో చూడాలి.

మనిషిలాగే రోబో కాఫీ కొంటోంది.. టెక్నాలజీ అద్భుతం చూస్తే నమ్మలేరు..

మనిషిలాగే రోబో కాఫీ కొంటోంది.. టెక్నాలజీ అద్భుతం చూస్తే నమ్మలేరు..