హైదరాబాద్ లో కొత్త ఇల్లు కడుతున్న అల్లు అర్జున్.. ఏకంగా అలాంటి సౌకర్యాలతో? 

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఇటీవల కాలంలో అలువ అర్జున్ సినిమాల విషయాలలో కంటే ఇతర విషయాలలోనే ఎక్కువగా సోషల్ మీడియాలో నిలుస్తున్నారు.

అందులో భాగంగానే మరోసారి అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేమిటంటే.అల్లు అర్జున్ హైదరాబాదులోని మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏరియా అయిన జూబ్లీహిల్స్ లోని వెంకటగిరి ( Venkatagiri In Jubilee Hills )ఏరియాలో కొత్త బిల్డింగ్ కట్టబోతున్నారట.

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. """/" / పుష్ప 2 ( Pushpa 2 )పనులను పూర్తి చేస్తూనే మరోవైపు తన అభిరుచుటకు తగ్గట్టుగా అత్యాధునిక హంగులతో కూడిన ఒక సూపర్ హౌస్ ని నిర్మించుకోవాలని ప్లాన్ చేస్తున్నారట అల్లు అర్జున్.

సుమారు 3000 చదరపు అడుగుల వైశాల్యంలో అన్ని సదుపాయాలు అంటే స్విమ్మింగ్ పూల్, జిమ్ ఇలా ప్రత్యేక సదుపాయాలతో అల్లు అర్జున్ తన ఇంటి ని నిర్మించుకున్నాడట.

ఇప్పటికే 60 శాతం పూర్తయిన ఆ ఇంటికి అల్లు అర్జున్ త్వరలోనే ఒక మాంచి ముహూర్తం చూసుకుని సతి సమేతంగా గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడని టాక్.

"""/" / కృష్ణం రాజు గారి ఇంటి సమీపంలో బన్నీ కొత్త ఇంటి నిర్మాణం జరుగుతుంది అని, అల్లు అర్జున్, ఆఫీస్ అలాగే ఇంటికి అనువుగా ఆ బిల్డింగ్ ని డిజైన్ చేయించుకున్నాడని తెలుస్తోంది.

 సో అల్లు అర్జున్ ఇప్పుడుంటున్న ఇంటి నుంచి అతి త్వరలోనే తన కొత్తింటికి భార్య సమేతంగా వెళ్ళిపోతాడన్నమాట.

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.లేటెస్ట్ టెక్నాలజీకి తగ్గట్టుగా మంచి మంచి సౌకర్యాలతో ఆ ఇంటిని నిర్మించుకుంటున్నట్టు తెలుస్తోంది.

  అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.పుష్ప 1 సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు అదే ఊపుతో పుష్ప 2 సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్పెషల్ ట్రిక్‌తో ఫిమేల్ ఐఏఎస్ ఆఫీసర్లను ప్రేమలో పడేసిన యువకుడు.. లాస్ట్ ట్విస్ట్..?