తీవ్రంగా నిరాశ పరిచిన అల్లు అర్జున్‌.. ఎంతో ఊహించుకుంటే తుస్సు మనిపించాడు

ఆహా ఓటీటీ( Aha OTT ) వారు కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్‌.

త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో ఒక ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్‌ రాబోతుంది అంటూ ప్రచారం జరిగిన విషయం తెల్సిందే.

ఆహా వారు కూడా ఆహా ఓహో అంటూ ప్రకటనలు చేయడం జరిగింది.కానీ చివరకు తుస్సుమనిపించారు.

హీరోగా అల్లు అర్జున్‌ ను ఒక ఇంట్రెస్టింగ్ షో లో చూపించబోతున్నారేమో అంటూ అంతా అనుకున్నారు.

శ్రీ లీల( Sreeleela ) హీరోయిన్‌ అంటూ ప్రకటించిన తర్వాత మరింతగా హాట్ టాపిక్ అయ్యింది.

కానీ తుస్సుమనిపించారు. """/" / అల్లు అర్జున్‌( Allu Arjun ) మరియు శ్రీలీల తో త్రివిక్రమ్‌ చేసింది ఒక సిరీస్ కాదు.

సినిమా కాదు.టాక్ షో అంత కంటే కాదు.

ఆహా వారు వీరి కాంబినేషన్‌ గురించి సినిమా రేంజ్ లో ప్రచారం చేశారు.

దాంతో అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూశారు.తీరా చూస్తే సినిమా కాదు కదా కనీసం సిరీస్ కాదు.

చిన్న వీడియో కూడా కాదు.ఒక కమర్షియల్ యాడ్‌.

( Commercial Ad ) అది కూడా సోది అంటూ అభిమానుల నుండి విమర్శలు ఎదుర్కొంటుంది.

ఈ మాత్రం దానికే మరీ ఇంతగా హడావుడి అవసరమా అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఆహా వారు అల్లు అర్జున్‌ ను ఉపయోగించుకుని తెగ హడావుడి చేస్తున్నారు. """/" / అంతే తప్ప మ్యాటర్ ఏమీ లేదు అన్నట్లుగా కొందరు విమర్శిస్తే రూపాయికి పది రూపాయల హడావుడి అంటే ఇదే అన్నట్లుగా అల్లు అర్జున్‌ అభిమానులు( Allu Arjun Fans ) అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఈ హడావుడి ముందు ముందు అయినా కాస్త తక్కువ ఉంటుందా అనేది చూడాలి.

అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబో అనగానే చాలా మంది అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మీడియా సర్కిల్స్ వారు కూడా సినిమా లేదా టాక్ షో అయ్యి ఉంటుందని భావించారు.

కానీ అంతా తుస్సుమనిపించారు.

Lorem Ipsum Dolor Sit Amet