25 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన బన్నీ.. మంచి మనస్సును చాటుకున్నాడుగా!
TeluguStop.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తన వంతు సహాయం చేసే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.
వయనాడ్( Wayanad ) విషాదం గురించి తన దృష్టికి రావడంతో ఈ ఘటన గురించి వేగంగా స్పందించి మంచి మనస్సును చాటుకున్నారు.
మరోవైపు చిరంజీవి, రామ్ చరణ్ కేరళ సీఎం రిలీజ్ ఫండ్ కు కోటి రూపాయలు అందిసున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు వేగంగా స్పందించి తమ వంతు సహాయం చేయడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
బన్నీ మంచి మనస్సును చాటుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మెగా హీరోలు చిరంజీవి,( Chiranjeevi ) చరణ్ లకు( Ram Charan ) రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరి కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ జాబితాలో చేరే ఛాన్స్ అయితే ఉంది.
"""/" /
కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది స్టార్ హీరోలు ఇప్పటికే పెద్ద మొత్తంలో విరాళాలను( Donations ) ప్రకటించడం ద్వారా వార్తల్లో నిలిచారు.
వయనాడ్ వాసులు కష్టాల్లో ఉన్న సమయంలో సినీ సెలబ్రిటీలు వాళ్లకు అండగా నిలిచి ఆర్థికంగా ఆదుకుంటున్నారు.
టాలీవుడ్ సినిమాలలో చాలా సినిమాలు కేరళ రాష్ట్రంలో( Kerala ) సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.
"""/" /
మెగా హీరోలు ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.
మెగా హీరోల సినిమాలు బిజినెస్ పరంగా కూడా ఒకింత సంచలనాలు సృష్టిస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మెగా హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.మెగా హీరోలు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మరిన్ని విజయాలు సొంతం అవుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం అయితే లేదని చెప్పవచ్చు.
మెగా హీరోల పారితోషికాలు సైతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నాయి.
ప్రసాద్ బెహరాపై పరోక్షంగా కామెంట్స్ చేసిన రేఖా భోజ్.. నిజస్వరూపం ఇదేనంటూ?