గోవాలో ఆ వ్యక్తి కోసం మందు కొన్న బన్నీ… అసలు విషయం రివీల్..ఎవరా స్పెషల్ పర్సన్?

గోవాలో ఆ వ్యక్తి కోసం మందు కొన్న బన్నీ… అసలు విషయం రివీల్ఎవరా స్పెషల్ పర్సన్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 సినిమా(Pushpa 2) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

గోవాలో ఆ వ్యక్తి కోసం మందు కొన్న బన్నీ… అసలు విషయం రివీల్ఎవరా స్పెషల్ పర్సన్?

ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

గోవాలో ఆ వ్యక్తి కోసం మందు కొన్న బన్నీ… అసలు విషయం రివీల్ఎవరా స్పెషల్ పర్సన్?

ఇక ఈ సినిమా నుంచి ఈనెల 17న ట్రైలర్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బాలకృష్ణ(Balakrishna) హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్(Un Stoppable) కార్యక్రమానికి హాజరయ్యారు.

"""/" / ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరి మధ్య ఎన్నో విషయాలు చర్చకు వచ్చాయి.

ఇండస్ట్రీ గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి బాలకృష్ణ అల్లు అర్జున్ ఇద్దరు మాట్లాడుకున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో బాలకృష్ణ కొన్ని ఫోటోలను చూయిస్తూ వారి గురించి అడిగారు.

ఈ క్రమంలోనే గోవాలో( Goa ) ఓ వ్యక్తి కోసం స్వయంగా అల్లు అర్జున్ వెళ్లి మందు కొనుగోలు చేసిన ఫోటోని కూడా చూపించారు.

"""/" / ఈ ఫోటో చూపించిన బాలకృష్ణ ఎవరి కోసం నువ్వే స్వయంగా వెళ్లి ఆల్కహాల్ కొన్నావని బన్నీని అడిగారట.

నాకెంతో ప్రత్యేకమైన పర్సన్ కోసమే నేనే వెళ్లి ఆల్కహాల్ కొన్నానని బన్నీ తెలిపారు.

మరి ఆ స్పెషల్ పర్సన్ ఎవరు అనేది తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు మనం ఎదురు చూడాల్సిందే .

ఇక ఈ ఎపిసోడ్ నవంబర్ 14 సాయంత్రం ప్రసారం కానున్న సంగతి తెలిసిందే.

మరి వీరిద్దరి మధ్య ఇంకా ఎలాంటి విషయాలు ప్రస్తావనకు వచ్చాయి ముఖ్యంగా నంద్యాల విషయం గురించి, పవన్ కళ్యాణ్ గురించి బాలకృష్ణ అల్లుఅర్జున్ ని ప్రశ్నించారా అనే విషయాలపై ఎంతో ఆసక్తి నెలకొంది.

బెనిఫిట్ షోల విషయంలో భారీ షాకిచ్చిన సీఎం రేవంత్.. సినిమాల కలెక్షన్లు తగ్గుతాయా?