విశాఖలో పుష్పరాజ్ సందడి..
TeluguStop.com

విశాఖలో పుష్పరాజ్ సందడి.పుష్ప 2 ది రూల్ సినిమా షూట్ కోసం వైజాగ్ చేరుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.


రేపటి నుండి 10 రోజుల షూటింగ్.ఇండిగో ఫ్లైట్ లో హైదరాబాద్ నుండి విశాఖకు అల్లు అర్జున్.


ఎయిర్పోర్ట్ నుండి నోవాటల్ కు ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్.సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్26, శనివారం 2025