ఆ సమయంలో బాలయ్యను అవమానించిన అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఏం జరిగిందంటే?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల మధ్య కొన్ని కొన్ని సార్లు కొన్ని విభేదాలు వస్తుంటాయి.

అదే విషయంలోనైనా సరే చిన్న గొడవలు కానీ, చిన్న చిన్న సమస్యలు ఎదురవుతుంటాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటులైన కొత్త నటులైన వారి మధ్య ఒక అనుబంధం అనేది ఉంటుంది.

సీనియర్ నటులు అనగానే కొత్త నటులు ఎవరైనా వెంటనే రెస్పెక్ట్ ఇస్తుంటారు.వాళ్లు చెప్పిన విధానాలను నడుచుకుంటారు.

కానీ అల్లు అర్జున్, రామ్ చరణ్ మాత్రం అలా చేయలేదు.ఏకంగా బాలయ్యను అవమానించారు.

ఇంతకు అదే విషయంలోనో తెలుసుకుందాం.తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఎందుకంటే తన నటనతో స్టార్ హీరోగా ఎదిగి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో గా నిలిచాడు.చాలా వరకు అందరి హీరోయిన్ లతో జతకట్టాడు బాలయ్య.

పైగా ఈ తరం హీరోయిన్ లను కూడా అసలు వదలడం లేదని చెప్పాలి.

ఎందుకంటే ఇప్పుడు కూడా యంగ్ హీరోలతో పోటీగా వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు.

ఇటీవలే తాను నటించిన అఖండ సినిమా కూడా విడుదల కాగా ఈ సినిమాతో కెరీర్ పరంగా బెస్ట్ పర్ఫామెన్స్ ను సొంతం చేసుకున్నాడు.

"""/" / ఈ సినిమా థియేటర్ లో విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమాలలో అవకాశాలు కూడా అందుకున్నాడు.ఇదంతా పక్కన పెడితే బాలయ్యకు నటన పరంగా, వయసు పరంగా సినీ ఇండస్ట్రీలో చాలా రెస్పెక్ట్ ఇస్తారు.

ఆయన వస్తున్నారంటే చాలు లేచి నిలబడతారు.నిజానికి బాలకృష్ణ మనస్తత్వం చాలా గొప్పది.

చూడటానికి గంభీరంగా కనిపిస్తాడు కానీ ఆయన మనసు చాలా ప్రశాంతమైనది.స్టార్ హీరోలు సైతం బాలకృష్ణకు మంచి రెస్పెక్ట్ ఇస్తుంటారు.

కానీ ఓసారి మెగా నటులైన అల్లు అర్జున్, రామ్ చరణ్ ఏకంగా బాలయ్యను అవమానించారు.

ఇంతకు అదే విషయంలో అంటే. """/" / గతంలో వరద బాధితులను ఆదుకోవడం కోసం ఫండ్స్ రైజ్ చేయటానికి స్టార్ నైట్ ఐడియాతో బాలయ్య ముందుకు వచ్చాడు.

దాంతో ఈ విషయాల గురించి చర్చలు చేయటానికి జయభేపి ఆఫీసులో మీటింగ్ ఏర్పాటు చేశాడు.

దీంతో స్వయంగా తానే నటీనటులు అందరిని పిలిచాడు. """/" / ఇక అల్లు అర్జున్, రామ్ చరణ్ లను కూడా పిలిచాడు.

దీంతో వాళ్లు వస్తామని చెప్పి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు.వారిద్దరు బాలయ్య మాటకు రెస్పెక్ట్ ఇవ్వకుండా అలా చేయటంతో గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం గురించి హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఇద్దరు హీరోలు రాకపోవటంతో.చాలామంది అభిమానులు, నటీనటులు ఒక సీనియర్ నటుడు పిలిచినా కూడా రాకపోవటం ఆయనను అవమానించినట్లే అని అన్నారు.

ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న ఆ హీరోలిద్దరూ ఆయనకు క్షమాపణలు తెలిపి ఆ తర్వాత ఆయనకు సంబంధించిన మీటింగ్ లలోనే కాకుండా ఇతర నటుల మీటింగ్ లలో కూడా పాల్గొంటున్నారు.

ఈ టాలీవుడ్ సినిమాలు మలుపు తిరగడానికి కారణమైన పెయింటింగ్స్ !