రకుల్ ప్రీత్ సింగ్, కాథరిన్ థెరెసా హీరోయిన్ లుగా నటించారు.ఈ సినిమా పై అప్పట్లో కాపీ రైట్స్ ఆరోపణలు వచ్చాయి.
H3 Class=subheader-style4.భానుశ్రీ మెహ్రా తో వివాదం/h3p
అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు చిత్రంలో హీరోయినిగా నటించారు భానుశ్రీ మెహ్రా( Bhanu Sri Mehra )గుణశేఖర్ దర్శకత్వం వహించారు.
ఐతే ఆ మధ్య అల్లు అర్జున్ ఆమెను ట్విట్టర్లో బ్లాక్ చేసారు.ఈ విషయాన్నీ భానుశ్రీ మెహ్రా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
దాంతో ఆ విషయం పెద్ద కాంట్రవర్సీ కి దారి తీసింది.h3 Class=subheader-style5.
రాపిడో ఆడ్ వివాదం/h3p """/" /
బైక్ టాక్సీ యాప్ రాపిడో( Rapido ) అల్లు అర్జున్ తో ఒక ఆడ్ షూట్ చేసింది.
ఐతే ఈ ఆడ్ తెలంగాణ ఆర్ టీ సి ని కించపరిచేలా ఉందని గొడవ చేసారు తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంద్యోగులు.
దీనికి సంబంధించి అల్లు అర్జున్ కి, రాపిడో కి లీగల్ నోటీసులు కూడా పంపించారు.
వీటితో పాటు జొమాటో యాడ్, శ్రీ చైతన్య విద్య సంస్థల యాడ్ లతో కూడా వివాదాలలో ఇరుక్కున్నారు అల్లు అర్జున్.