మూసీకి రూ.37.50 కోట్లు కేటాయింపు…!
TeluguStop.com
నల్లగొండ జిల్లా:మూసీ నది అభివృద్ధి సంస్థకు రూ.37.
50 కోట్లు కేటాయిస్తూ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
మూసీ ప్రక్షాళన అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులను తరలించేందుకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు మొత్తం 1,500 కుటుంబాలను గుర్తించారు.ఒక్కో కుటుంబానికి రూ.
25,000 అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఏ బాబు.. అది పిల్లి కాదు, పులి.. దానికి ఆహారమైపోతావు జాగ్రత్త! వైరల్ వీడియో..