సీరియస్ గా వస్తున్న కామెడీ హీరో... 

ఒకప్పుడు అల్లరి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా పేరును తన స్టార్ ఇమేజ్ పేరుగా  పెట్టుకొని తన కామెడీతో తెలుగు ప్రేక్షకులకి కితకితలు పెట్టినటువంటి అల్లరి నరేష్ గురించి తెలియని వారుండరు.

అయితే ఇటీవల కాలంలో అల్లరి నరేష్ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన టువంటి మహర్షి సినిమాలో ఓ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి మెప్పించాడు.

అయితే అంతకుముందు వచ్చినటువంటి కొన్ని చిత్రాలు ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.దాంతో ప్రస్తుతం అల్లరి నరేష్ టాలీవుడ్ లో గడ్డు కాలం ఎదుర్కుంటున్నాడు.

అయితే ప్రస్తుతం అల్లరి నరేష్ ప్రముఖ దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న అటువంటి ఓ చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈరోజు చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.

అయితే అయితే ఈ పోస్టర్ ని ఒకసారి పరిశీలించినట్లయితే అల్లరి నరేష్ మళ్లీ ఏదో సీరియస్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ చిత్రానికి సతీష్ విగ్నేష్ నిర్మిస్తున్నారు. """/"/   అంతేగాక ఈ చిత్రం షూటింగ్ పనులు కూడా ఈనెల 20వ తారీఖున రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అవుతున్నాయి అని ప్రకటన కూడా చేశారు.

అయితే ఈ చిత్రంలో నటించే టువంటి కథానాయకులు మరియు నటీనటుల గురించి మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

 .

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇల్లు చూశారా.. ఇంత సింపుల్ గా ఉండటం డార్లింగ్ కే సాధ్యమా?