ఇవ్వన్నీ విడాకులు తీసుకోక ముందు ఉండాలి.. నిహారిక పోస్టుపై ట్రోల్స్?

మెగా డాటర్ నిహారిక కొణిదెల ( Niharika )ఈమధ్య బాగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

పెళ్లయినప్పటి నుంచి ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తుంది.అంతేకాకుండా బాగా నెగటివ్ కామెంట్లు, ట్రోల్స్ కూడా ఎదురుకుంటుంది.

ఈ మధ్యనే విడాకులు తీసుకోవడంతో అప్పటినుంచి మరింత ట్రోల్స్ ఎదుర్కొంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా మరోసారి జనాలు ఆమెను బాగా టార్గెట్ చేసి ట్రోల్స్ చేశారు.

ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయింది కానీ హీరోయిన్గా నిహారిక కు అంత సక్సెస్ రాలేకపోయింది.

ముఖ్యంగా నటనపరంగా ఆమెకు టాలెంట్ లేదు అంటూ చాలామంది దర్శకుడు అవకాశాలు ఇవ్వటానికి కూడా ముందుకు రాలేదు.

దీంతో నటిగా తనకు కూడా కలిసి రాదని అర్థమవడంతో తండ్రి సపోర్ట్ తో నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.

"""/" / అంతేకాకుండా జొన్నలగడ్డ చైతన్య ( Jonnalgadda Chaitanya )ను పెళ్లి చేసుకొని పెళ్లి తర్వాత బాగా అతిగా ప్రవర్తించింది.

ముఖ్యంగా తన వేషధారణ పూర్తిగా మారిపోయింది.ఒకప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు మెగా వారి పరువు తీసే విధంగా బట్టలు వేస్తూ రచ్చ చేస్తుంది.

అయితే పెళ్లయిన కొన్ని నెలల నుండి తనకు తన భర్తకు గొడవలు జరిగాయని ఆ మధ్య వార్తలు కూడా వినిపించాయి.

"""/" / దీంతో సంవత్సరం నుండి వీరిద్దరు వెళ్ళిపోతున్నారని కూడా బాగా న్యూస్ ట్రెండ్ అయింది.

ఇక వాళ్ళు విడిపోవడానికి అసలు కారణం ఏంటో తెలియలేదు కానీ నిహారిక ప్రవర్తన వల్ల, అంతేకాకుండా ఫ్రీడం అతిగా వాడుకోవడం వల్ల తన అత్తారింటి వాళ్లు తనను వద్దనుకున్నట్లు తెలిసిందని వార్తలైతే వచ్చాయి.

నిజానికి పెళ్లి తర్వాత నిహారిక లో చాలా మార్పులు అయితే వచ్చాయి.ఇక రీసెంట్ గానే విడాకులు తీసుకుంటున్నామని సోషల్ మీడియా( Social Media )వేదికగా తెలుపగా కూకట్ పల్లి కోర్టు వీరి విడాకులను మంజూరు చేసింది.

ఇక ఒంటరిగా ఉంటూ వెబ్ సిరీస్ లు చేయడమే కాకుండా ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది.

అంతేకాకుండా ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా తనేంటో తాను చూసుకుంటూ పోతుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.

"""/" / అందులో తను కాస్త పద్ధతిగా చీర కట్టుకొని, గాజులు పెట్టుకొని, బొట్టు పెట్టుకున్నట్లు కనిపించింది.

ఆ వీడియో చూసి చాలామంది ఫిదా మరి కొంతమంది ఆమెను బాగా టార్గెట్ చేసి కామెంట్లు చేస్తున్నారు.

పెళ్లి తర్వాత ఇటువంటి చీరలు కట్టుకొని పద్ధతిగా ఉంటే సరిపోయేది కదా.మొత్తం పొట్టి పొట్టి బట్టలతో మెగా ఫ్యామిలీ పరువుతో పాటు అత్తింటి ఫ్యామిలీని కూడా మిస్ చేసుకున్నావు కదా అని బాగా కామెంట్లు చేస్తున్నారు.

ఇలాగే పద్ధతిగా తయారవుతే విడాకులు అయ్యేవి కావు కదా అని అంటున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్5, శనివారం 2024