అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కమెడియన్లలో అలీ( Comedian Ali ) ఒకరు కాగా అలీ సరదాగా మాట్లాడటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.

అలీ కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉండగా ప్రస్తుతం అలీ ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదు.

అయితే పూరీ డైరెక్షన్ లో తెరకెక్కిన మెజారిటీ సినిమాలలో అలీ నటించారు.ఎవరు ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా పూరీ జగన్నాథ్( Puri Jagannath ) అలీకి ఛాన్స్ ఇస్తారనే సంగతి తెలిసిందే.

థాయిలాండ్ లో( Thailand ) ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.

అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.థాయిలాండ్ ఒక రాజ్యం కాబట్టి సరిపోయిందని అలీ పేర్కొన్నారు.

పూరీ జగన్నాథ్, అలీలకు థాయిలాండ్ లోని బ్యాంకాక్ ఇష్టమైన ప్రదేశం అనే సంగతి తెలిసిందే.

పూరీ జగన్నాథ్ తన సినిమాల కథలు రాయడానికి సైతం బ్యాంకాక్ వెళ్తారనే సంగతి తెలిసిందే.

"""/" / పూరీ జగన్నాథ్ అతి త్వరలో డబుల్ ఇస్మార్ట్ సినిమాతో( Double Ismart ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ సినిమా రైట్స్ ఒకింత భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.ఆగష్టు నెల 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది.

ఐదు రోజుల లాంగ్ వీకెండ్ ను ఈ సినిమా ఉపయోగించుకోనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

"""/" / హీరో రామ్( Hero Ram ) సైతం ఈ మధ్య కాలంలో వరుసగా మాస్ సినిమాలలో నటించి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే.

డబుల్ ఇస్మార్ట్ కూడా మాస్ సినిమా అయినా ఈ సినిమా భిన్నమైన సినిమా అనే సంగతి తెలిసిందే.

డబుల్ ఇస్మార్ట్ మూవీ 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

రామ్ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.డబుల్ ఇస్మార్ట్ సినిమాకు పోటీగా పలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.

ఇక మూడు రోజులే.. అలాంటివారు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాల్సిందే..