అల్ఫాజియో ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ అల్ఫాజియో ఆస్తులను అటాచ్ చేసింది.అల్ఫాజియోకు చెందిన రూ.

16 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలుస్తోంది.ఫెమా నిబంధనలకు విరుద్ధంగా యూఏఈలో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ గుర్తించింది.

కాగా ఆయిల్ కంపెనీల్లో అల్ఫాజియో భూగర్భ సర్వేలు చేస్తుంది.ఈ సర్వే నిర్వహణ కోసం విదేశాల నుంచి భారీగా సామాగ్రిని దిగుమతి చేసుకున్నట్లు సమాచారం.

దిగుమతి చేసుకున్న సామగ్రికి హవాలా రూపంలో చెల్లింపులు జరిగాయని ఈడీ పేర్కొంది.

మూడు కొత్త ఫోన్లను లాంఛ్ చేసిన HMD.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?