అలర్ట్.. హ్యాకర్ల చేతికి దొరికిన ఆ యాప్ యూజర్ల పర్సనల్ డేటా

అలర్ట్ హ్యాకర్ల చేతికి దొరికిన ఆ యాప్ యూజర్ల పర్సనల్ డేటా

తాజాగా మరో నయా స్కామ్ వెలుగులోకి వచ్చింది.ఒక యాప్ యూజర్ల పర్సనల్ డేటా హ్యాకర్ల చేతికి చిక్కింది.

అలర్ట్ హ్యాకర్ల చేతికి దొరికిన ఆ యాప్ యూజర్ల పర్సనల్ డేటా

లెట్‌మీస్పై అనే యాప్‌( LetMeSpy App )ను హ్యాకర్లు హ్యాక్ చేశారు.ఆ యాప్ యూజర్ల వ్యక్తిగత సమచారాన్ని దొంగలించారు.

అలర్ట్ హ్యాకర్ల చేతికి దొరికిన ఆ యాప్ యూజర్ల పర్సనల్ డేటా

జూన్ 21 లెట్‌మీస్పై యాప్ హ్యాక్‌కు గురైందనే విషయం బయటకు వచ్చింది.హ్యాక్ చేసి యూజర్ల మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లు, అడ్రస్, సందేశ కంటెంట్ యాక్సెస్ చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

హ్యాకింగ్‌కు గురి కావడంతో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారు డిలీట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

"""/" / ఈ యాప్ పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టడానికి రూపొందించారు.పిల్లలకు తెలియకుండా స్మార్ట్ ఫోన్ లో( Smart Phone ) వాళ్లు ఏమి చేస్తున్నారో ఈ లెట్‌మీస్పై యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఫోన్ హోమ్ స్క్రీన్‌లో గుర్తించలేని విధంగా ఆ యాప్ ను అభివృద్ది చేశారు.

ఈ యాప్ ను గుర్తించడం లేదా ఆన్‌ఇన్ స్టాల్ చేయడం అనేది కూడా సవాల్ గా మారింది.

ఈ యాప్ ఇతరులకు తెలియకుండా లేదా ఒప్పందం లేకుండా తరచుగా ఇన్‌స్టాల్ అవుతాయి.

ఈ యాప్ ను ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఆ యాప్ ఫోన్‌కు టెక్ట్స్ మెసేజ్‌లను పంపుతుంది.

"""/" / కాల్ లాగ్ లు, కచ్చితమైన లొకేషన్, కాల్ లాగ్ ల సమాచారాన్ని సీక్రెట్ గా పంపుతూ ఉంటుంది.

యాప్ ను ఇన్ స్టాల్ చేసిన వ్యక్తి నిజ సమయంలో లక్ష్యాన్ని అనుసరించేలా చేస్తుంది.

పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టే ఈ అప్లికేషన్‌లో చాలా బగ్‌లు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

దీంతో ఈ యాప్ ను డౌన్ లౌడ్ చేసుకున్నవారు డిలీట్ చేయడం మంచిదని, లేకపోతే మీ సమాచారాన్ని హ్యాకర్లు దొంగలించే అవకాశముందని హెచ్చరించారు.