అల వైకుంఠపురములో రెండు వారాల క్షలెక్షన్స్.. ఎంతంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.

దీంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఎగబడ్డారు.సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో అదిరిపోయే కలెక్షన్లు రాబడుతూ దూసుకెళుతోంది.

ఇప్పటికే ఈ సినిమా పలు ప్రాంతాల్లో నాన్-బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది.కాగా ఈ సినిమా రెండు వారాలు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.

134.13 కోట్ల షేర్ కలెక్షన్లు సాధించింది.

ఈ సినిమా టోటల్ రన్‌లో ఎంతమేర వసూళ్లు రాబడుతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు బలం చేకూర్చింది.

ఇక ఏరియాల వారీగా ఈ చిత్రం రెండు వారాల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజం - 35.10 కోట్లు సీడెడ్ - 17.

16 కోట్లు నెల్లూరు - 3.86 కోట్లు కృష్ణా - 8.

40 కోట్లు గుంటూరు - 9.06 కోట్లు వైజాగ్ - 17.

80 కోట్లు ఈస్ట్ - 9.50 కోట్లు వెస్ట్ - 7.

22 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - 108.10 కోట్లు కర్ణాటక - 9.

15 కోట్లు కేరళ - 1.18 కోట్లు రెస్టాఫ్ ఇండియా - 3.

55 కోట్లు యూఎస్ - 12.15 కోట్లు టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు - 134.

13 కోట్లు.

చిరంజీవి హిట్ సినిమాను రీమేక్ చేస్తున్న స్టార్ హీరో…