Akshay Kumar : అమ్మాయిలతో కలిసి అర్ధనగ్నంగా డాన్స్ వేసిన అక్షయ్ కుమార్.. వీడియో వైరల్?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్( Akshay Kumar ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు అక్షయ్ కుమార్.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు.

కాగా హీరో అక్షయ్ కుమార్ బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

"""/" / ఇది ఇలా ఉంటే మామూలుగా సెలబ్రిటీలు ఏదైనా ఫంక్షన్లకు ఈవెంట్లకు అలాగే పార్టీలకు పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు డ్యాన్సులు చేయడం అన్నది సర్వసాధారణం.

స్టార్ హీరోలు అయినా అక్షయ్ కుమార్,సల్మాన్ ఖాన్,అమీర్ ఖాన్,షారుక్ ఖాన్( Salman Khan, Aamir Khan, Shahrukh Khan ) లాంటివారు ఈవెంట్లలో కూడా డాన్సులు వేస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే కొన్ని కొన్ని సార్లు హద్దులు మీరు తింటారు.తాజాగా హీరో అక్షయ్ కుమార్ చేసిన పనికి నెటిజన్స్ మండిపడుతున్నారు.

అసలేం జరిగిందంటే. """/" / తాజాగా హీరో అక్షయ్‌ కుమార్‌ ఒక కార్యక్రమంలో డ్యాన్స్‌ చేయడానికి వెళ్లారు.

స్టేజి మీద ఆయనతో పాటు మౌనీరాయ్‌( Mouni Roy ) అలాగే డాన్సర్ లు డ్యాన్సులు చేస్తూ ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే అక్షయ్‌ తన అంగీ విప్పీ వారితో స్టెప్పులు వేశారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు. """/" /అక్షయ్‌ కుమార్‌కు పతనం మొదలైంది.

59 ఏళ్ళ వయసులో ఇలా అమ్మాయిలతో అంగీ లేకుండా డాన్స్ వేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.

బాలీవుడ్ హీరోలకు బుద్ధిలేదా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.కొందరు మాత్రం అక్షయ్ కుమార్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

అక్కడ అక్షయ్ కుమార్ తప్పు పని చేయడం లేదు కదా, సంతోషంతో షర్టు విప్పి డాన్సులు వేస్తున్నారు అంతే అందులో తప్పేముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రేపే ప్రమాణ స్వీకారం .. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో వాషింగ్టన్‌‌కు చేరుకున్న ట్రంప్