దేవర సినిమా లో అక్కినేని హీరో..?

తెలుగు లో పెద్ద ఫ్యామిలీ హీరోలు అందరూ కూడా వాళ్ల సినిమాల్లో చాలా బిజీ గా ఉంటే అక్కినేని ఫ్యామిలీ( Akkineni Family ) హీరోలు మాత్రం వాళ్ళు చేసిన ప్రతి సినిమా కూడ ప్లాప్ అవుతుండటం తో ఎవరు ఏ సినిమా చేయాలి అనే కన్ఫ్యూజన్ లో వల్ల ఫ్యామిలీ హీరోలు ఉన్నట్టు గా తెలుస్తుంది నాగ చైతన్య అఖిల్ అంతో ఇంతో సినిమాలు చేస్తుంటే సుమంత్, సుశాంత్( Sushanth ) మాత్రం వాళ్ల సినిమాలు చేయడమే కాకుండా ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ గా కూడా నటిస్తున్నారు.

నిజానికి సుమంత్ కి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ స్టోరీ పడితే ఆయన చేసే సినిమాలకి తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది కానీ ఆయన చేసిన సినిమాల్లో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కూడా ఆయన కి పడటం లేదు.

అయితే రీసెంట్ గా తెలుస్తున్న విషయం ఏంటంటే ఆయన జూనియర్ ఎన్టీయార్ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు గా తెలుస్తుంది.

ఎన్టీయార్ కి ఫ్రెండ్ గా ఉండే ఈ క్యారెక్టర్ వల్లే ఈ సినిమా మొత్తం మలుపు తిరుగుతుంది అనే విషయం కూడా తెలుస్తుంది.

"""/" / అయితే ఈ క్యారెక్టర్ కోసం మొదట రానా ని తీసుకోవాలని అనుకున్నప్పటికీ రానా కంటే కూడా ఈ క్యారెక్టర్ కి సుమంత్( Sumanth ) అయితే సూపర్ ఫేస్ ఉంటుందని ఆ చిత్ర యూనిట్ అనుకుంటున్నట్టు గా తెలుస్తుంది.

అయితే సుమంత్ ఈ సినిమాలోని క్యారెక్టర్ ద్వారా మళ్ళీ తను ఫామ్ లోకి వస్తాడని అందరూ అభిప్రాయపడుతున్నారు.

"""/" / అయితే ఈ సినిమాలో ఆయన పోషించే పాత్ర కి జోడీగా కూడా ఒక హీరోయిన్ ఉంటుందని తెలుస్తుంది అందుకే ఆయన తన పాత్ర చిత్రీకరణ గురించి కొరటాల గారితో చాలా రోజుల నుంచి టచ్ లో ఉన్నట్టు గా తెలుస్తుంది.

అయితే ప్రతి సీన్ లో కూడా తను ఎలా ఉండాలి ఏం చేయాలి అనే విషయాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు గా తెలుస్తుంది.

ఆ పాత్ర తాలూకు ప్రతి మూవ్మెంట్ చాలా గొప్ప గా ఉండేలా తను వంతు గా ఎంత రిస్క్ అయిన చేయడానికి రెఢీ గా ఉన్నట్టు గా తెలుస్తుంది.

వైరల్ వీడియో: బాబోయ్ అరాచకం.. ఇటుకతో అలా చేయడం అవసరమా?