పవన్ కళ్యాణ్ ఆ సినిమా పై ఫోకస్ చేసిన అకీరా… ఆత్రుతగా ఉందంటూ?

సినీ నటుడు జనసేన అధినేత ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈయన సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే రాజకీయాలలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే .

ఇలా రాజకీయాలలో ఎంతో కష్టపడుతూ నేడు ఏపీ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారారు.

ప్రస్తుతం మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు.

అయితే ఈయన మూడు సినిమాలకు కమిట్ అయి షూటింగ్ పనులు కూడా ప్రారంభించారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/07/Akira-Pawan-Kalyan-OG-Movie-Ai-Sesh-Politics-tollywood-janasena!--jpg" / కొంత భాగం సినిమా షూటింగులు పూర్తీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల వైపు దృష్టి పెట్టడంతో ఈ సినిమా షూటింగులన్నీ కూడా అలాగే ఆగిపోయాయి.

ఇక పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఈ సినిమా పనులను పూర్తి చేసేలాగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ( Politics ) సక్సెస్ అయిన తర్వాత ఆయన కుమారుడు అకీరా( Akira ) నిత్యం తన వెంటే కనిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/07/Akira-Pawan-Kalyan-OG-Movie-Ai-Sesh-tollywood-janasena!--jpg" / ఇకపోతే తాజాగా అకీరా కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని నటుడు అడివి శేష్ ( Ai Sesh ) వెల్లడించారు.

శేష్ అకీరా ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే అకీరా తన తండ్రి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా( OG Movie ) కోసం చాలా ఆకృతగా ఎదురుచూస్తున్నారంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో ఈయన గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు అయితే బిగ్ స్క్రీన్ పై తన తండ్రిని ఇలాంటి పాత్రలో చూడటం కోసం అకీరా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అంటూ శేష్ తెలపడంతో ఈ విషయం కాస్త వైరల్ అవుతుంది.

చరణ్ కోసం చిరంజీవి త్యాగం చేస్తారా.. తండ్రి మనస్సు ఎంతైనా గొప్పదంటూ?