మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ ఇయర్ అయినా మెప్పిస్తాడా?

యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్కినేని నటవారసుడిగా తెలుగు తెరమీద ఎంట్రీ ఇచ్చాడు.

ఈయన తాత అక్కినేని నాగేశ్వరరావు లెజెండరీ హీరో.తండ్రి నాగార్జున స్టార్ హీరో.

అన్న నాగ చైతన్య కూడా నటన పరంగా తనని తాను నిరూపించు కున్నాడు.

ఇక ఇప్పుడు ఆ కుటుంబంలో మిగిలింది అఖిల్ మాత్రమే.ఈయన ఏడాది వయసు లోనే సిసింద్రీ సినిమాతో తనని తాను నిరూపించుకున్నాడు అఖిల్.

కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈయన అనుకున్నంత సక్సెస్ అవ్వలేక పోయాయి.

దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆశలు ఫలించలేదు.అక్కినేని అఖిల్ ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటున్నారు.

ఈయన 1994 ఏప్రిల్ 8న కాలిఫోర్నియా లోని సాన్ జోస్ లో జన్మించాడు.

ఈయన చిన్నప్పుడే తన నటనతో మెప్పించి ఇప్పటికి కూడా గుర్తుండి పోయే విధంగా ఆకట్టుకున్నాడు.

"""/"/ అఖిల్ తల్లి అమల, తండ్రి నాగార్జున ఇద్దరు కూడా నటన లో తమ మార్క్ చూపించారు.

ఇక వారి జీన్స్ కారణంగా అఖిల్ కూడా ఏడాది కే సినిమాల్లోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చారు.

కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అఖిల్ మాత్రం ఆయన చేసిన వరుస సినిమాలు కూడా ఆకట్టు కోలేక పోయాయి.

అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.

"""/"/ దీంతో అఖిల్ ఆనందంగా ఉన్నాడు.ఇప్పటికి ఈయనకు మంచి సక్సెస్ దక్కింది.

ఈయన నటుడిగా మాత్రమే కాదు.క్రికెట్ లో కూడా రాణించాడు.

ఆస్ట్రేలియా వెళ్లి మరీ ఈయన క్రికెట్ లో శిక్షణ తీసుకున్నాడు.ఫండ్ రాణింగ్ ప్రోగ్రామ్స్ కోసం టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ ఆడిన సమయంలో అఖిల్ కూడా బ్యాటింగ్ చేసి జనాన్ని ఆకట్టు కున్నాడు.

ఇక ఈయన తాత, తండ్రి, అన్నతో కలిసి ఒక సీన్ లో కాసేపు కనిపించాడు.

"""/"/ ఆ తర్వాత అఖిల్ హీరోగా అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.

తర్వాత హలో సినిమా, మజ్ను సినిమాలు రిలీజ్ చేసిన ఆకట్టుకోలేదు.ఇటీవలే బ్యాచిలర్ సినిమాతో మొదటి హిట్ కొట్టాడు.

ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ ప్రెసెంట్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులను ఆకట్టు కునేందుకు రెడీ అవుతున్నాడు.మరి ఈ ఇయర్ అయినా ఈయన ఏజెంట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

‘ఇది దేశమా? లేక చెత్త కుప్పా?’ భారత్‌ను అవమానించిన బ్రిటీష్ టూరిస్ట్!