అఖండ బాలయ్య.. దెబ్బకి థింకింగ్ మారిపోవాలా..!

అఖండ సినిమాతో బాలయ్య బాబు మాస్ స్వాగ్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది.

బోయపాటి శ్రీను, బాలకృష్ణ హ్యాట్రిక్ కాంబోలో పడిన కరెక్ట్ సినిమా అఖండ అంటున్నారు.

అయితే అఖండ సినిమాలో బాలకృష్ణ ఫైట్స్ నందమూరి ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ అనిపించేలా చేశాయి.

అయితే అఖండ సినిమాలో బాలకృష్ణ కష్టం గురించి ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్నారు.సినిమాలో ఆ యాక్షన్ సీన్స్ అంత భారీగా రావడానికి ఖచ్చితంగా బాలకృష్ణ చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటాడని చెప్పుకోవచ్చు.

ఇప్పటి యువ హీరోలకు ధీటుగా తన ఏజ్ సైతం లెక్క చేయకుండా బాలకృష్ణ చేసిన ఈ సాహసం ఆయన గురించి అందరు చేసే థింకింగ్ మారిపోయేలా చేసిందని చెప్పొచ్చు.

బాలకృష్ణ డైరక్టర్ యాక్టర్ అని మరోసారి అఖండ ప్రూవ్ చేసింది.పాత్ర పండించడం కోసం ఆయన ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడని తెలుస్తుంది.

అఖండ సినిమాలో బాలయ్య వైభవం చూసి సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఔరా అనిపించేలా చేశారు.

అఖండ తర్వాత గోపీచంద్ మలినేని డైరక్షన్ లో మరో మాస్ సినిమాతో వస్తున్నాడు బాలకృష్ణ.

తప్పకుండా ఆ సినిమా కూడా అంతకుమించి ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు.

సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు అయినా అసంతృప్తికి లోనైన దర్శకులు వీళ్లే!