అంధాధున్‌ ‘రీమేక్‌’ వివాదంపై స్పందించిన నటి!

ఏదైనా భాషలో సినిమా మంచి విజయాన్ని అందుకుంటే.ఆ సినిమాను వేరే భాషలో కూడా రీమేక్ చేస్తుంటారు.

ఇదే కాకుండా ఒక సినిమాలు అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కూడా చేస్తారు.

కానీ ఇతర భాషల్లో రీమేక్ చేయించినప్పుడు అందులో నటీనటుల మార్పులు ఉంటాయి.కానీ ఒకేసారి అన్ని భాషల్లో విడుదల చేసినప్పుడు కేవలం డబ్బింగ్ మాత్రమే ఉంటుంది.

ఇదిలా ఉంటే ఆయుష్మాన్ ఖురానా, ట‌బు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ సినిమా 'అంధాధున్'.

ఈ సినిమా సస్పెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయనున్నారు.ప్రస్తుతం మలయాళంలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కానీ ఈ సినిమా రీమేక్ వివాదంపై స్పందించిన హీరోయిన్. """/"/ ఈ సినిమాలో హీరోగా పృథ్వీరాజ్ ను ఎంపిక చేశారు.

ఇక హీరోయిన్ అహానా కృష్ణ నటించనుందని ఓ సమయంలో సినీ బృందం అధికారికంగా ప్రకటించారు.

తాజాగా మరో ప్రకటన చేయగా అనివార్య కారణాల వల్ల అహానా ను తప్పించనున్నారు.

ఇక దీని గురించి ఆమె స్పందించగా.ఈ భాషల నుంచి తనను దూరంగా ఉంచండి అంటూ ఇకపై తను ఈ సినిమాల్లో భాగం కాదని ఈ విషయం గురించి తను ఎవరిని నిందించాలనుకోవడం లేదని తెలిపింది.

ఇక తన గురించి ఎవరు ఏమనుకున్నా అది వాళ్ళ అభిప్రాయానికి వదిలేస్తా అంటూ.

ఈ డ్రామా వల్ల తలకు నచ్చేది ఏం లేదని తెలిపింది.ఇదిలా ఉంటే ఆమె తండ్రి కృష్ణ కుమార్ రాజకీయ కారణాల వల్ల తన కుమార్తె అహానాను ఈ సినిమా రీమేక్ నుంచి తొలగించాలని వ్యాఖ్యానించాడు.

ఆయన భాజపాలో చేరడం వల్ల తన కూతురును సినిమా నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు.

ఈ విషయం గురించి స్పందించిన చిత్రబృందం పత్రికా ప్రకటనను విడుదల చేసింది.ఇదిలా ఉంటే తెలుగులో కూడా ఈ సినిమా రీమేక్ ను హీరో నితిన్ చేయనున్నాడు.

హీరో నానికి ప్యాన్ ఇండియా స్టార్ అయ్యే సత్తా ఉన్నట్టేనా ?