కాకినాడ జిల్లా పిఠాపురం టిడిపి కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తల ఆందోళన
TeluguStop.com
వర్మ( S V S N Varma )కు సీటు కేటాయించకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి తెలుగుదేశం జెండాలను తగలబెడుతున్న టిడిపి కార్యకర్తలు.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం పోటీలో ఉంటున్నట్టు ప్రకటించడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన టిడిపి కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడుతున్న టిడిపి నాయకులు కార్యకర్తలు.
వైరల్ వీడియో: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డ్యాన్స్ తో సందడి చేసిన కలెక్టర్