ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ దూకుడు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

ఈ మేరకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఇవాళ కూడా కేసీఆర్ మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు.

కాగా సిర్పూర్, ఆసిఫాబాద్ తో పాటు బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు జరగనున్నాయన్నాయి.

సీఎం సభల కోసం స్థానిక నేతలు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు విపక్షాలపై విమర్శలు చేస్తున్నారు.

రీల్ చేసి ఫేమస్ అవుదామనుకున్నాడు.. కానీ, పోలీసులు దెబ్బకు దిమ్మ తిరిగిందిగా