వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నాం...విజయసాయి రెడ్డి

వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎంతో నిర్మాణాత్మకంగా వ్యవహరించాం అదికారంలోకి వచ్చాక కూడా అంతే నిర్మాణాత్మకంగా వ్యవహరించాము సామాజిక న్యాయం దిశగా అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చాం ప్లీనరీ విజయవంతం అవుతుందనడంలో ఎటువంటి అనుమానం లేదు ప్లీనరీకి తొలి రోజు 1.

50 లక్షల మంది, రెండో రోజు 4 లక్షల మంది వస్తారని అంచనా బడుగు బలహీన వర్గాల్లో మంచి స్పందన కనిపిస్తోంది ప్లీనరీ ఘనవిజయం చూసిన తర్వాత చంద్రబాబు వెక్కి వెక్కి ఏడుస్తాడు వర్షం రాకుండా రెండు రోజులు మినహాయింపు ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.

స్పెషల్ అహ్వానితులు ఎవరూ లేరు.మా గౌరవ అధ్యక్షురాలు, పార్టీ అధ్యక్షులు హాజరవుతారు.

పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటాం ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రబాబు సీఎం అవుతానని కలలు కంటున్నారు చంద్రబాబు కలలు కళ్లలుగానే మిగిలిపోతాయి పార్టీ కమిటీలకు సంబంధించి రేపటి రోజున అధ్యక్షులు ఒక నూతన విధానం ప్రకటిస్తారు.

పార్టీని మరింత పటిష్టం చేసుకుని రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతాం​.

సురేఖావాణి పుట్టినరోజు.. కూతురు ప్రేమతో చేసిన ఈ పోస్ట్ కు ఫిదా అవ్వాల్సిందే!