ప్లీనరీ తర్వాత మా పార్టీ ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసింది...ఎమ్మెల్యే కన్నబాబు
TeluguStop.com
ఎమ్మెల్యే కన్నబాబు PC పాయింట్స్ .కాకినాడ జిల్లా లోని ఏడు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు సక్సెస్ పుల్ గా నిర్వహించడం జరిగింది.
అన్ని స్థాయిల్లో ప్లీనరీలను విజయవంతం చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు.ప్లీనరీ తర్వాత మా పార్టీ ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసింది.
మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ YCP భారీ మెజారిటీతో విజయం సాధించడం జరిగింది.
ప్రతిపక్షాలు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసిన మేనిఫెస్టో లో ఇచ్చిన అన్ని హామీలు 95 శాతం పూర్తి చేసాం.
చంద్రబాబు ఉన్న చిప్ లు పనిచేయక కాళ్ళకు వేళ్ళకు కొత్త చిప్ లు తగిలించుకుని తిరుగుతున్నాడు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శ్రీలంక లా తయారవుతుంది అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల అకౌంట్లు లో ఇప్పటి వరకు లక్షా పదివేల కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ఇవేమీ టిడిపి వాళ్ళకు కనిపించడం లేదా.
ప్లీనరీ విజయవంతం అయిన తర్వాతైనా టిడిపి వారు కళ్ళు తెరుచుకుంటాయి అనుకుంటున్నాను.కాకినాడ రూరల్ లో చాతుర్మాస దీక్ష ఆచరణకై విచ్చేసిన కామకోటి పీఠాధిపతి కి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము.
కంచి పీఠాధిపతిని ప్రభుత్వ అతిధిగా గుర్తించి ప్రభుత్వ పరంగా వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది.
జగన్ మోహన్ రెడ్డి గారు ఇఛ్చిన ఆదేశాల మేరకు 7 నియోజకవర్గల్లో పార్టీ కోసం విస్తృత స్థాయి ప్రచారం చేసాము జగన్ మెహన్ రెడ్డి ఒక్క పిలుపు మేరకు విజయవాడ జనసంద్రోహo.
ఈ ప్లినరి తో వైసీపీ బలం ప్రతిపక్షాలకు కనువిప్పు 2024 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీ పార్టీ గెలిపొందేల పార్టీ కార్యక్రమలు చేపడుతుంది ముఖ్యమంత్రి జగన్ మోహన్ ఆదేశాల మేరకుపార్టీ స్థానిక కమిటీలుత్వరితగతిన పూర్తి చేస్తాముప్రతిపక్షాలు ఎన్ని చెప్పిన.
వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా 3 సంవత్సరాల్లో మానిపేస్టోలో ఇఛ్చిన హామీల్లో 90% పూర్తి చేసాము .
గత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు 500 హామీలు ఇఛ్చి.
అధికారంలోకి వచ్చినా .తరువాత హామీలు పూర్తి చెయ్యలేము బయపడి.
ఆన్ లైన్ లో మానిపేస్టో తొలగించిన పార్టీ తెలుగుదేశం పార్టీవైసీపీ పార్టీ ప్లినరి చూసి.
చంద్రబాబు నాయుడు కళ్ళు తెలుచుకుంటే మంచిదిఅమ్మఒడి పధకం కోసం తప్పుడు ప్రచారం మానుకోవాలి తెలుగుదేశం పార్టీ నాయకులు కరోనా కష్టకాలంలో కూడ సంక్షేమ పథకాలు అమలు చేసిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కాకినాడ రూరల్ తాగునిటీ సమస్యలు పైన ప్రత్యేక దృష్టి పెట్టాము 2019 నుండి తాగునిటీ సమస్య 48 కోట్ల 30 లక్షల రూపాయిలు ఖర్చు చేసాము.
మరియు 13 కోట్ల రూపాయిలు అదనంగా.వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసంజగన్ అన్న కౌలనీ లో తాగునీటి కోసం ప్రత్యేక దృష్టి పెట్టాము.
అబ్బా.. పిల్ల సింహలలో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో