కైరా అద్వానీ హస్తప్రయోగం చేసుకుంటుంటే..ఆ భక్తి పాటనా.? మండిపడుతున్న నెటిజెన్స్.!

గతంలో వచ్చిన 'ధోనీ' బయోపిక్, తాజాగా మహేష్ బాబు చిత్రం 'భరత్ అనే నేను' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ కైరా అద్వానీ.

ఈమె ఓ బాలీవుడ్ చిత్రంలో కూడా నటించింది.ఆ చిత్రం పేరు "లస్ట్ స్టోరీస్".

ఇందులో ఆమె బోల్డ్ క్యారెక్టర్‌లో నటించి, ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ శృంగార కోరిక‌లు ఎక్కువ‌గా గ‌ల గృహిణిగా నటించిన కైరా ఓ సన్నివేశంలో వైబ్రేటర్‌తో స్వయంతృప్తి చేసుకుంటుంది.

"ఇది పూర్తిగా పెద్ద‌ల కోసం తీసిన సినిమా.మొద‌ట నాకు స్క్రిప్టు చెప్పిన‌ప్పుడు ఈ సీన్ లేదు.

షూటింగ్ స‌మ‌యంలో ఈ సీన్ యాడ్ చేశారు.ఆ సీన్ చేస్తేనే స‌బ్జెక్ట్‌కు న్యాయం చేసిన‌ట్టు అవుతుంద‌ని నాకు అనిపించింది.

చిత్ర‌బృందం చాలా స‌హ‌క‌రించింది కాబ‌ట్టే.ఎంతో మంది మ‌గాళ్లు ఉండ‌గా ఆ సీన్‌లో న‌టించాను.

ఆ సీన్ చేసినందుకు నేను ప‌శ్చాత్తాపం చెంద‌డం లేద"ని అదో కొత్త అనుభూతిగా భావిస్తున్నట్టు చెప్పింది.

ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.పడక గదిలోకి వెళ్లి వైబ్రేటర్‌తో స్వయంతృప్తి చేసుకోడం ప్రారంభిస్తుంది.

ఇంతలో ఆమె భర్త, అత్త, వృద్ధురాలు ఇంటికి వస్తారు.!--nextpage వారు పిలవగానే.

కంగారుతో ఆమె బయటకు వచ్చేస్తుంది.వైబ్రేటర్‌ రిమోట్‌ను టీవీ మీద పెట్టి.

వారికి మంచి నీళ్లు ఇవ్వడానికి వెళ్తుంది.వృద్ధురాలు టీవీ రిమోట్ అనుకుని ఆ రిమోట్ ఆన్ చేస్తుంది.

దీంతో వైబ్రేటర్ ఆన్ అవుతుంది.ఆ సమయంలో కైరా హవభావాలు చూసి ఇంట్లో వారు షాకవ్వుతారు.

అయితే, ఈ సీన్ బ్యాక్‌గ్రౌండ్‌లో భక్తి పాటను పెట్టడం వివాదస్పదంగా మారింది.iframe Width="560" Height="315" Src="https://!--wwwyoutube!--com/embed/-N5cZ3Fvbxk" Frameborder="0" Allow="autoplay; Encrypted-media" Allowfullscreen/iframe కైరా అద్వానీ సీన్‌ను ఎపిసోడ్‌కు కరణ్‌ జోహర్‌ దర్శకత్వం వహించారు.

అలాగే, ఈ సినిమాలో వచ్చే ఆపాట కూడా కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘కబీ ఖుషీ కబీ ఘమ్’ సినిమాలోనిదే.

వైబ్రేషన్ సీన్ వచ్చే సమయంలో టీవీలో ‘కభీ ఖుషీ కభీ ఘమ్‌’ సినిమా టైటిల్‌ సాంగ్‌ వస్తుంటుంది.

ఆ పాటను ఆ సీన్‌కు మ్యాచ్ చేసి నవ్వు పుట్టించేలా సన్నివేశాన్ని చిత్రీకరించారు.

దీనీపై ప్రముఖ గాయాని లతా మంగేష్కర్‌ కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఆస్ట్రేలియాలో ఈజీగా లభించే జాబు.. జీతం మాత్రం కోట్లలోనే..